Webdunia - Bharat's app for daily news and videos

Install App

`మా` కోసం మూడు స్థ‌లాలు చూశానుః మంచు విష్ణు

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (17:46 IST)
Vishnu manchu
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన అంశం. స్వంత కార్యాల‌యం. దానికోసం చ‌ర్చ జ‌రుగుతోంది. అందుకే `మా` ఎన్నిక‌ల్లో పోటీచేయ‌నున్న మంచు విష్ణు అవ‌స‌ర‌మైతే త‌మ కుటుంబ‌మే దీనిని బాధ్య‌త‌గా తీసుకుంటుంద‌ని వెల్ల‌డించారు. చెప్పిన‌ట్లే శ‌నివారంనాడు మంచు విష్ణు ఓ వీడియో షేర్ చేశారు. అందులో తాను మూడు స్థ‌లాల‌ను చూసిన‌ట్లు చెప్పారు.
 
ఒక వీడియోని సోషల్ మీడియా ద్వారా తన మా కుటుంబానితో పంచుకున్నాడు. తమ `మా` కుటుంబం కోసం మూడు స్థలాలు చూశానని తమ కల కోసం ఈ స్థలాల్లో ఒకటి మనం కూర్చుని ఫిక్స్ చేద్దామని అందుకే తాను ఈ వీడియో చేస్తున్నట్టుగా క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా వుండ‌గా, మంచువిష్ణు ఓ సినిమా చేస్తున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో `ఢీ డబుల్ డోస్` చిత్రంలో నటిస్తున్నాడు.కాగా, అస‌లు `మా`కు స్వంత భ‌వ‌నం అవ‌స‌రంలేద‌ని బండ్ల గ‌ణేష్‌, కావాల‌ని నాగ‌బాబు వ్యాఖ్యానించారు. మ‌రి ఈ స‌మ‌స్య ఏమేర‌కు ప‌రిష్కారం అవుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

బీహార్ ప్రజల ఓటు హక్కులను లాక్కోవడానికి బీజపీ కుట్ర : కాంగ్రెస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments