Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డి లిప్ లాక్ సీన్లన్నీ పెన్ డ్రైవ్‌లో ఇస్తే తాతయ్య "చిల్''

''అర్జున్ రెడ్డి'' వివాదాల్లో చిక్కుకున్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుపై సెటైర్లు విసిరాడు. ఈ సినిమా పోస్టర్ అసభ్యంగా వుందని.. ఈ

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2017 (13:16 IST)
''అర్జున్ రెడ్డి'' వివాదాల్లో చిక్కుకున్నప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా కాంగ్రెస్ నేత వి.హనుమంతరావుపై సెటైర్లు విసిరాడు. ఈ సినిమా పోస్టర్ అసభ్యంగా వుందని.. ఈ ఫోటోలే కాకుండా సినిమా కూడా యువతను తప్పుదారి పట్టిస్తుందని.. అందుచేత ఈ సినిమాపై నిషేధం  విధించాలని డిమాండ్ చేశారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 
 
''అర్జున్ రెడ్డి'' చిత్ర యూనిట్‌కి తానిచ్చే సలహా ఏంటంటే? ఈ చిత్రంలోని ముద్దు సీన్లంటినీ కట్ చేసి ఓ పెన్‌ డ్రైవ్‌లో తాతయ్యకు ఇచ్చేస్తే ఆయన వాటిని గదిలో కూర్చుని ఒక్కరే చూస్తారు. అప్పుడు చిల్ అవుతారంటూ.. తనదైన శైలిలో వర్మ వ్యంగ్యాస్త్రాలు విధించారు.

అర్జున్ రెడ్డి సినిమాను రెండుసార్లు చూశానని.. తెలుగు సినీ పరిశ్రమలో లియోనార్డో డికాప్రియో విజయ్ దేవరకొండ అని చెప్పేందుకు తనకు ఎలాంటి అనుమానం లేదన్నారు. ప్రస్తుతం ఫిల్మ్ మేకింగ్‌లో ఉన్న స్టాండర్స్‌లో మార్పు తీసుకువచ్చేందుకు ఈ స్టార్ డమ్‌ను అతను ఉపయోగించుకోవాలని తాను ఆశిస్తున్నట్లు వర్మ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mumbai Boat Accident: ప్రయాణికుల బోటును నేవీ బోటు ఢీకొట్టడంతో 13 మంది మృతి, పలువురు గల్లంతు (video)

Live accident, గుంటూరు-విజయవాడ హైవేపై పట్టపగలే కారుతో ఢీకొట్టేసాడు (video)

తిరుమల పవిత్రతను కాపాడండి.. పబ్ కల్చర్ వచ్చేసింది.. భూమన కరుణాకర్ రెడ్డి

కేరళలో మళ్ళీ మంకీపాక్స్ కేసులు - ఇద్దరికీ పాజిటివ్ కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 2025లో వలస విధానాలు మారనున్నాయా, అమెరికాకు వెళ్లడం కష్టమవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments