Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా వారు వ‌ద్దంటే చేయ‌నుః కాజ‌ల్‌

Webdunia
గురువారం, 20 మే 2021 (17:08 IST)
Gowtam, kajal
పెళ్ల‌య్యాక భ‌ర్త మాట వినాల్సిందే. కానీ హీరోయిన్ల భ‌ర్త‌లు చాలామంది భార్య‌ల‌కు కొంత‌కాలం ఫ్రీడం ఇస్తారు. అలా కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు న‌ట‌న‌లో ప్రీడం ఇచ్చాడు గౌత‌మ్‌. పెల్ల‌య్యాక సినిమాల్లో చేస్తార అని ఆ స‌మ‌యంలోనే అడిగితే మా భ‌ర్త చేయ‌మ‌ని అన్నారంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ఆలోచ‌న మార్చుకుంది. త‌ర‌చూ ఈ ప్ర‌శ్న త‌న‌కు ఎదుర‌వుతుంద‌ని చెబుతూనే వుంది. ఆచార్య సినిమా షూటింగ్‌లో వుండ‌గానే స‌న్నిహితులు న‌ట‌న గురించి అడిగిన‌వారేంటూ చెప్పుకొచ్చింది. అయితే మ‌హిళ‌గా కొన్ని నిబంధ‌న‌లు త‌ప్ప‌వ‌నీ, రేపు జీవితంలో మూడో మ‌నిషి వ‌స్తే సాధ్య‌ప‌డ‌క‌పోవ‌చ్చ‌ని సూచ‌న‌ప్రాయంగా తెలియ‌జేస్తుంది.
 
 ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్‌ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు కమల్‌ హాసన్‌ ఇండియన్‌ 2 సినిమాలోనూ నటిస్తోంది. ప్రవీణ్‌ సత్తారు-నాగార్జునతో ఓ సినిమా చేస్తోంది.ఈ సంద‌ర్భంగా తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. ‘నా భర్త, కుటుంబ సభ్యుల సహకారం వల్లే నా సినీ కెరీర్‌ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగుతోంది. కానీ ఇంకా ఎన్ని రోజులు సినిమాల్లో కొనసాగుతానో తెలియదు. ఒకవేళ గౌతమ్‌ అడిగితే మాత్రం తప్పకుండా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తాను’ అని కాజల్ అంటోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments