Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నుంచి ముంబైకి వెళుతున్న వరుణ్ తేజ్

Webdunia
బుధవారం, 8 నవంబరు 2023 (16:10 IST)
Varun tej at airport
ఇటీవలే పెళ్లి సందడి పూర్తి చేసుకున్న వరుణ్ తేజ్ ఇక సినిమా పనిలో బిజీ అయ్యాడు. ఈరోజు ముంబైకి వెళుతున్న వరుణ్ తేజ్ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. తాజాగా ఆపరేషన్ వాలెంటైన్ సినిమా చేస్తున్నారు వరుణ్ తేజ్.ముంబై లో తాజా షూటింగ్ జరగనుంది. ఇందులో మానుషి చిల్లర్ కథానాయిక. డిసెంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుందని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. అయితే ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదని తెలుస్తోంది. 
 
ఈ చిత్రం తెలుగు-హిందీ యాక్షన్ డ్రామా. ఈ చిత్రానికి యాడ్ ఫిలిం మేకర్, సినిమాటోగ్రాఫర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడు.ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్,  రినైసన్స్ పిక్చర్స్‌పై సందీప్ ముద్దా నిర్మస్తున్నారు. నందకుమార్ అబ్బినేని, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లు కూడా భాగస్వామ్యులు. ఈ చిత్రం "దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్" అని చెప్పబడింది. వైమానిక దాడులలో ఒకదానితో పోరాడుతున్నప్పుడు వారు ఎదుర్కొనే సవాళ్లను ఈ చిత్రంలో చూపించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాయచూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి పర్యావరణ ఆమోదం

మాజీ ప్రేమికుడి వేధింపులు.. ప్రైవేట్ ఫోటోలు లీక్.. పెళ్లి క్యాన్సిల్.. ఎలా జరిగిందంటే?

బిల్లు తీసుకురాకపోతే పార్లమెంట్ భవనాన్ని వక్ఫ్ ఆస్తిగా చెబుతారు : కిరణ్ రిజిజు

తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు

కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి వేలం.. జోక్యం చేసుకున్న కేంద్రం.. ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments