Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆదిపురుష్"పై ఓంరౌత్ లేటెస్ట్ కామెంట్స్.. నెట్టింట వైరల్

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (16:24 IST)
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పలు ఆసక్తికర పాన్ ఇండియన్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తో "ఆదిపురుష్" అనే భారీ ఇతిహాస కావ్యంలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుపుకుంటుంది.
 
అయితే అసలు సెట్స్‌లో ఈ చిత్రం తాలూకా షూట్ ఏ విధంగా జరుగుతుందో దర్శకుడు ఓంరౌత్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు. తాను చేస్తున్న ఆదిపురుష్ ఇతిహాస చిత్రం షూట్ సమయం అంత విపరీతమైన పాజిటివిటితో అనిపిస్తుంది అని అంతే కాకుండా అంతే ఎనర్జీ కూడా సెట్స్‌లో తమకి అనిపిస్తుంది అని ఓంరౌత్ తెలిపాడు.
 
దీనితో ఇప్పుడు ఈ మాటలు సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతున్నాయి. షూటింగ్ స్పాట్ లోనే అంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తే సిల్వర్ స్క్రీన్‌పై ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. 
 
ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తుండగా కృతి సనన్ సీతాదేవిగా కనిపించనుంది. లక్ష్మణుడిగా సన్నీసింగ్ నటిస్తున్నాడు. అలాగే సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

NISAR: NASA-ISRO మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహ ప్రయోగం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments