Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్‌తో వ్యభిచారం.. రూ.లక్షతో ఒప్పందం...

హైదరాబాద్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో వ్యభిచారం చేస్తూ ఓ హీరోయిన్ పట్టుబడింది. ఈమె పేరు దీక్షా కుష్వా. భోజ్‌పురి నటి. ఈమెతో పాటు.. విటుడుగా ఉన్న ఢిల్లీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి, ఈ వ్యభిచార దందా నిర్వాహకు

Webdunia
ఆదివారం, 8 జులై 2018 (15:59 IST)
హైదరాబాద్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో వ్యభిచారం చేస్తూ ఓ హీరోయిన్ పట్టుబడింది. ఈమె పేరు దీక్షా కుష్వా. భోజ్‌పురి నటి. ఈమెతో పాటు.. విటుడుగా ఉన్న ఢిల్లీకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి, ఈ వ్యభిచార దందా నిర్వాహకుడు జనార్ధన్ రావులను పోలీసులు అరెస్టు చేశారు.
 
అయితే, పోలీసుల విచారణలో జనార్ధన్ రావు అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వారం రోజుల పాటు హోటల్ గదిలో ఉండి వ్యభిచారం చేసేందుకు లక్ష రూపాయలు ఇచ్చే ఒప్పందంపై ముంబై నుంచి దీక్షా కుష్వాను హైదరాబాద్‌కు తీసుకు వచ్చినట్టు చెప్పాడు. గతంలో తాను పలువురు హీరోయిన్లను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వ్యభిచారం చేయినట్టు చెప్పారు. ఇపుడు ఆ హీరోయిన్ల పేర్లను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన జనార్ధన్ రావు.. చానాళ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చి పద్మారావు నగర్‌లో నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా వ్యభిచార దందా నిర్వహిస్తున్నాడు. గతంలో బంజారాహిల్స్, పంజాగుట్ట పోలీసులకు పట్టుబడ్డాడు కూడా. ఇతని కదలికలపై పోలీసులు నిఘా ఉంచగా, దీక్షా కుష్వాను హైదరాబాద్‌కు రప్పించి వ్యభిచారం చేయిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రయాణికురాలి చెంప ఛెళ్లుమనిపించిన ర్యాపిడో బైక్ రైడర్

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

సోనియా గాంధీకి ఏమైంది... వైద్యుల పర్యవేక్షణలో చికిత్స!!

మోడల్ గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని కాలువలో పడేశారు..

పెట్రోల్ బంకు సిబ్బంది ఛాతిపై తుపాకీ గురిపెట్టిన యువతి .. తర్వాత ఏమైంది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments