Webdunia - Bharat's app for daily news and videos

Install App

అశ్విన్ బాబు న‌టించిన‌ హిడింబ ఫస్ట్ గ్లింప్స్

Webdunia
సోమవారం, 16 మే 2022 (18:00 IST)
Hidimba First Glimpses
హీరో అశ్విన్ బాబు, దర్శకుడు అనీల్ కన్నెగంటి కాంబినేషన్‌లో ఎస్వీకే సినిమాస్ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్ నిర్మిస్తున్న హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్ హిడింబ. ఈ చిత్రంలో అశ్విన్ బాబుకు జోడిగా నందితా శ్వేత కథానాయికగా నటిస్తోంది.
 
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజ్ అయ్యింది. ఫస్ట్‌ గ్లింప్స్‌ లో యాక్షన్ అదిరిపోయింది. అశ్విన్ బాబు రౌడీలని కొడుతున్న ఫైట్ సీక్వెన్స్ టెర్రిఫిక్ గా వుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అద్భుతంగా ఉన్నాయి.
 
దర్శకుడు అనీల్ కన్నెగంటి అశ్విన్ బాబుని పవర్ ఫుల్ పాత్రలో చూపించారు. నందితా శ్వేత పోలీస్‌గా కనిపించింది. సుభలేఖ సుధాకర్ రాజకీయ నాయకుడిగా కనిపించారు.  .
హిడింబ ఫస్ట్ అశ్విన్ బాబు హైలీ యాక్షన్, ఫస్ట్-క్లాస్ సాంకేతిక విలువలతో ఆకట్టుకుంటుంది.
ఈ చిత్రానికి వికాస్ బాడిసా సంగీతం అందించగా, రాజశేఖర్ బి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
 
తారాగణం: అశ్విన్ బాబు, నందితా శ్వేత, శుభలేఖ సుధాకర్ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
దర్సకత్వం: అనీల్ కన్నెగంటి
బ్యానర్: ఎస్వీకే సినిమాస్
నిర్మాత: గంగపట్నం శ్రీధర్
సంగీతం: వికాస్ బాడిసా
డీవోపీ: రాజశేఖర్ బి
పీఆర్వో: వంశీ-శేఖర్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రష్యా ఎంఐ-8 హెలికాఫ్టరును కూల్చివేసిన ఉక్రెయిన్ డ్రోన్ (Video)

ఓటరు కార్డు ఉండే ఓటు వేసే హక్కు ఉన్నట్టు కాదు : ఢిల్లీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్

భరత నాట్య కళాకారిణిని పెళ్లాడనున్న ఎంపీ తేజస్వీ సూర్య

మైనర్ బాలికపై అఘాయిత్యం... ఉపాధ్యాయుడికి 111 యేళ్ల జైలు

ప్రేమ కోసం సరిహద్దులు దాటాడు.. చిక్కుల్లో పడిన ప్రియుడు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments