Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా క్రికెటర్‌తో అనుష్క పెళ్లి.. నిశ్శబ్ధం ఎప్పుడో తెలుసా? (video)

Webdunia
శనివారం, 8 ఫిబ్రవరి 2020 (14:14 IST)
Anushka shetty
బాహుబలి దేవసేన అనుష్క పెళ్లి గురించి ఎప్పుడూ వినని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే? అనుష్క త్వరలో టీమిండియా క్రికెటర్‌ను వివాహం చేసుకోనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో అనుష్క ప్రేమలో ఉందని జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ తనకు స్నేహితుడు మాత్రమేనని కొట్టిపారేసింది. 
 
ఆ తరువాత ఒక బిజినెస్ మ్యాన్ తో స్వీటీ పెళ్లి జరగబోతుందని వార్తలు వినిపించాయి. తర్వాత ఆ వార్తకుడా గాసిప్‌గానే మిగిలిపోయింది. ఇక ఇప్పుడు ఏకంగా టీమిండియా క్రికెటర్‌తో పెళ్లి ఫిక్స్ అయ్యిందని త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని టాక్.
 
ప్రస్తుతం అనుష్క 'నిశ్శబ్దం' అనే సినిమాలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాను ఏప్రిల్ రెండో తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా సినీ యూనిట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ సినిమాలో అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా కనిపించనుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, హాలీవుడ్ యాక్టర్ మైకేల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలు బ్యాగు తగిలించుకుని కుర్చీలో కూర్చున్నఫళంగా గుండెపోటుతో 8 ఏళ్ల చిన్నారి మృతి (Video)

సారీ చెబితే తిరుపతి తొక్కిసలాటలో చనిపోయినవారు తిరిగొస్తారా? (video)

చెవిరెడ్డికి షాకిచ్చిన ఏపీ హైకోర్టు.. పోక్సో కేసు కొట్టివేతకు నిరాకరణ!

వెంటబడి కుక్కను తోలినట్లు సింహాన్ని తోలాడు, ఏం గుండెరా అతనిది (Video)

త్వ‌ర‌లో వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌ : ఏపీ సీఎస్ విజయానంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments