Webdunia - Bharat's app for daily news and videos

Install App

దివ్యాంగులకోసం డ్యాన్స్ షో ప్రారంభిస్తున్న హీరో రామ్ చరణ్, ఉపాసన

Webdunia
బుధవారం, 7 అక్టోబరు 2020 (21:52 IST)
దివ్యాంగుల కోసం సినీ నటుడు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కలిసి ఆన్ లైన్ డ్యాన్స్ షోను ప్రారంభించనున్నారు. కోవిడ్ 19 నేపధ్యంలో తలెత్తిన పరిస్థితులు ప్రభావంగా నిరాశ చెందుతున్న ప్రజల్లో చైతన్యం నింపాలని వారు భావిస్తున్నారు.
 
దివ్యాంగులు తమ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను ఎలా అధిగమించారు? వారు తమ ఆశయాలను ఎలా సాధించారు? అన్న స్పూర్తిదాయక విషయాలను చెర్రీ ఉపాసన చూపించనున్నారు. వారిని స్పూర్తిగా తీసుకొని అందరూ ముందడుగు వేయాలని ఉపాసన చెప్పారు. ఈ సందర్భంగా ఆమె కొందరు దివ్యాంగుల కష్టాలు, వారు దానిని ఎలా అధిగమించారన్న విషయాలను వివరించారు. తన హృదయానికి ఎంతో చేరువైన విషయం డ్యాన్స్ అని రామ్ చరణ్ అన్నాడు.
 
సంగీతం, డ్యాన్స్ తనకు చిన్నప్పటి నుంచే చాలామందికి చేరువ చేశాయని చెప్పాడు. ఈ డ్యాన్స్ షోలో పాల్గొనే దివ్యాంగులు ur life.co.inలో తమ పేర్లను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరి నుంచి మద్దతు కోరారు. నృత్య దర్శకుడు ప్రభుదేవా కూడా వీరికి మద్దతు ఇస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments