Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గరుడవేగ' కోసం కోట్ల ఆస్తి తాకట్టు... అందుకే 'జెంటిల్‌మెన్' వదులుకున్నా... రాజశేఖర్

గరుడవేగ చిత్రం సక్సెస్ బాటలో నడుస్తుండటంతో హీరో రాజశేఖర్ కు ఊపిరి వచ్చినట్లయింది. ఈ చిత్రం విడుదల సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. చిత్రాన్ని విడుదల చేసే సమయంలో రూ. 3 కోట్లు మేర తీసుకున్న ఫైనాన్షియర్ ఒకరు మోకాలడ్డటంతో చేసేదిలేక రాజశ

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (14:09 IST)
గరుడవేగ చిత్రం సక్సెస్ బాటలో నడుస్తుండటంతో హీరో రాజశేఖర్ కు ఊపిరి వచ్చినట్లయింది. ఈ చిత్రం విడుదల సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. చిత్రాన్ని విడుదల చేసే సమయంలో రూ. 3 కోట్లు మేర తీసుకున్న ఫైనాన్షియర్ ఒకరు మోకాలడ్డటంతో చేసేదిలేక రాజశేఖర్ తన విలువైన స్థలాన్ని తాకట్టు పెట్టి మరీ విడుదల చేసినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద రాజశేఖర్ నమ్మకం వమ్ముకాలేదు.
 
ఇకపోతే కెరీర్లో తను కూడా ఎన్నో గోల్డెన్ ఆఫర్స్ వదులుకున్నట్లు చెప్పారు. తమిళ స్టార్ డైరెక్టర్ జెంటిల్ మెన్ కథ తనకే ముందు చెప్పారనీ, కానీ అందులో నటించేందుకు డేట్స్ ప్రాబ్లమ్ వల్ల చేయలేకపోయినట్లు చెప్పారు. ఆ సమయంలో అల్లరి ప్రియుడు చిత్రాన్ని చేస్తున్నాననీ, కొందరిలా డేట్స్ అడ్జెస్ట్ చేయగల నైపుణ్యం తనకు లేదని వెల్లడించారు. 
 
ఇక ఇటీవల తన కెరీర్లో ఇబ్బందులు ఎదుర్కొన్నమాట వాస్తవమేననీ, ఆ సమయంలో కొందరు తనను విలన్ పాత్రలు చేయాలని కోరినట్లు వెల్లడించారు. విలన్ పాత్రలు కూడా మంచి ప్రాముఖ్యత వున్న పాత్ర అయితే చేస్తానని చెప్పినట్లు పేర్కొన్నారు. మొత్తమ్మీద ఇన్నాళ్లకు రాజశేఖర్ మళ్లీ పుంజుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్ 2024: విజేతగా నిలిచిన తెలంగాణ గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్

తిరుపతిలో అన్నమయ్యకి శాంతాక్లాజ్ టోపీ పెట్టింది ఎవరో తెలిసిపోయింది (video)

సంక్రాంతికి సిద్ధం అవుతున్న పవన్ కల్యాణ్ ప్రభలు, ఉత్తరాంధ్రలో ఉరుకుతున్న జనం (Video)

Truck: ట్రక్కు కింద ఇద్దరు మోటర్ సైకిలిస్టులు.. చూడకుండానే లాక్కెళ్లిన డ్రైవర్ (video)

NTR: ఎందుకొచ్చిన గొడవ- అభిమాని ఆస్పత్రి బిల్ సెటిల్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments