Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశీ ఖన్నాతో అలా అన్నారు... నిహారికతో ఇలా అని రాశారు... ఫైర్ అయిన నాగ‌శౌర్య‌

Webdunia
సోమవారం, 6 మే 2019 (15:03 IST)
యువ హీరో నాగ శౌర్య ప్ర‌స్తుతం అవ‌స‌రాల శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఫ‌లానా అబ్బాయి ఫ‌లానా అమ్మాయి అనే సినిమా చేస్తున్నారు. ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో షూటింగ్ జ‌రుపుకున్న ఈ సినిమా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లో ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. నాగ‌శౌర్య ఇటీవ‌ల ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న పై వ‌చ్చిన రూమ‌ర్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు. 
 
రూమ‌ర్స్ గురించి అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా... నా మొదటి సినిమా అప్పటి నుండి చాలా రకాల రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అయితే నా వరకూ వచ్చినవి రెండే రెండు. అందులో ఒకటి శౌర్యకి పెళ్లైపోయింది. 2016లో నాగశౌర్యకి పెళ్లైపోయింది.. అందుకే రెండేళ్లు సినిమాలు చేయలేదని వార్త వచ్చింది. రెండోది రాశీఖన్నాతో మూడేళ్లుగా ఎఫైర్ ఉందన్నారు. 
 
ఇక నిహారికతో లవ్‌లో ఉన్నానని.. పెళ్లికి వాళ్ల పేరెంట్స్ కూడా అంగీకరించారని వార్తలు రాశారు. 
మీ ఇష్టం వచ్చినట్టు రాసేస్తారా? పెళ్లైపోయిందని ఒకరు.. పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడని ఇంకొకరు.. ఎఫైర్ ఉందని మరొకరు ఇలా రాసుకుంటూ పోతుంటే మా పరిస్థితి ఏంటి? నా పెళ్లి అయితే నేను చెప్తాను కదా.. అందర్నీ పిలిచి మరీ చెప్తాన‌ని.. ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన‌వి అన్నీ రూమ‌ర్స్ అని చెప్పాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments