Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినూత్నంగా ప్రచార కార్యక్రమలు.. నువ్ అందంగా లేవ్.. చై

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (17:42 IST)
నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘మజిలీ’ సినిమా ఈనెల ఐదో తేదీ శుక్రవారం విడుదలకానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్‌ మరో హీరోయిన్‌గా నటించారు. సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను వినూత్న పద్ధతిలో జంటగా నిర్వహిస్తున్నారు చై, సామ్‌లు. ఉందోల భాగంగా ‘గెస్‌ ది వర్డ్‌’ అనే ఆట ఆడారు. ఈ గేమ్‌కి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో ‘మజిలీ’ నిర్మాణ సంస్థ షైన్‌ స్క్రీన్‌ క్రియేషన్స్‌ షేర్ చేసింది.
 
ఎంతో సరదాగా సాగిన ఈ గేమ్‌లో సమంత హెడ్‌ఫోన్స్‌ పెట్టుకోవాలి, అప్పుడు చైతన్య ఓ పదం చెబితే, దాన్ని సమంత కరెక్ట్‌గా గెస్ చేయాలి. ఇక ఆట మొదలై సమంత హెడ్‌ఫోన్స్‌ తలపై కాకుండా చెవుల కింది నుంచి పెట్టుకోగా, చైతు అదేంటి ఎలా పెట్టుకున్నావు, సరిగ్గా పెట్టుకో అన్నారు. 
 
‘నా జుట్టు పాడవుతుంది.. ఇలా పెట్టుకున్నా కూడా ఏమీ వినిపించట్లేదని’  చెప్పగా ‘అదేం కుదరదు.. నిన్ను నమ్మను’ అంటూ సరదాగా పోట్లాడుకోవడం క్యూట్‌గా ఉంది. ఆట మొదలైన తర్వాత చైతూ.. ‘నువ్వు అందంగా లేవ్’ అనగా, అదేమీ వినపడని సమంత అర్థంకాక అలా చూస్తుండిపోవడం నవ్వులు తెప్పించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదు.. అందుకే ఇంటర్‌తో ఆపేశా : పవన్ కళ్యాణ్

15 అడుగుల స్టేజీపై నుంచి కిందపడిన కేరళ ఎమ్మెల్యే ఉమా థామస్ (వీడియో)

Liquor Sales: కొత్త సంవత్సరం.. రెండు రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు రూ.684కోట్ల ఆదాయం

covid 19 చైనాపై మరోసారి పంజా, 170 మంది మృతి, ప్రపంచం బెంబేలు

తెలుపు కాదు.. నలుపు కాదు.. బ్రౌన్ షర్టులో నారా లోకేష్.. పవన్‌ను అలా కలిశారు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments