Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దివ్యాన్షకు నాగ్ చైతన్య లిప్‌లాక్‌ కిస్సులు... కన్నెర్రజేసిన సమంత (సాంగ్ టీజర్)

Advertiesment
దివ్యాన్షకు నాగ్ చైతన్య లిప్‌లాక్‌ కిస్సులు... కన్నెర్రజేసిన సమంత (సాంగ్ టీజర్)
, మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (12:51 IST)
అక్కినేని ఫ్యామిలీ యువ దంపతులు, టాలీవుడ్ హీరో హీరోయిన్లు అయిన అక్కినేని నాగ చైతన్య, అక్కినేని సమంతలతో పాటు దివ్యాన్ష కౌశిక్ ప్రధాన పాత్రలో నిర్మించిన చిత్రం "మజిలీ". ఈ చిత్రం ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవ‌ల చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, ఇందులోని స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి.
webdunia
 
ఈ నేపథ్యంలో చిత్రంలో 'నా గుండెల్లో' అంటూ సాగే ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుద‌ల చేశారు. 'మ‌జిలీ' చిత్రం మిడిల్ క్లాస్ స్టోరీ అని.. మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాల్లోకి తొంగి చూస్తున్నట్టు సినిమా ఉంటుందని.. ఖచ్చితంగా రెండున్నర గంటల సేపు ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళే సినిమా గా ఉంటుంద‌ని చిత్ర బృందం చెబుతుంది.
 
అయితే, ఈ పాటలో దివ్యాన్ష కౌశిక్‌, నాగ చౌతన్యల మధ్య అనేక ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా లిప్‌లాక్ సన్నివేశాలు ఉన్నాయి. వీటిని షూట్ చేసే సమయంలో సమంత తెగ ఇబ్బంది పడిపోయి.. నాగ చైతన్యపై కన్నెర్రజేసినట్టు గాసిప్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా, ఈ చిత్రం తమ ఇద్దరి కెరీర్‌లో ఓ మంచి చిత్రంగా మిగిలిపోతుందని శ్యామ్‌చై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అది నా తప్పు కాదు, శృతి హాసన్‌దే అంటున్న నిర్మాత