Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిఫ్టులో ఇరుకున్న బన్నీ - బోయపాటి... ఎలా బయటపడ్డారు?

Webdunia
శుక్రవారం, 27 మే 2016 (13:10 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ దర్శకుడు బోయపాటి శీను కాంబినేషన్‌లో రిలీజై ఘనవిజయం సాధించిన చిత్రం ''సరైనోడు''. ఈ చిత్రం అనుకున్న దానికంటే ఘన విజయం సాధించడంతో మాంచి ఊపు మీదున్నాడు అల్లు అర్జున్. ఈ చిత్రం విజయం సాధించిన సందర్భంగా బన్నీ, బోయపాటి శుక్రవారం ఉదయం సింహాచలం అప్పన్నని దర్శించుకున్నారు. ఆ తర్వాత దేవస్థానం కేటాయించిన గదిలో నుంచి కిందకి రావడానికి లిఫ్ట్ ఎక్కగా సాంకేతిక లోపంతో మధ్యలోనే ఆగిపోయింది. 
 
దీంతో కంగారుపడ్డ ఆలయ అధికారులు తీవ్రగా శ్రమించి చివరకు లిఫ్ట్ తలుపులు బద్దలుకొట్టి మరీ బన్నీని, బోయపాటిని బయటకి లాగారు. లిఫ్ట్‌లో జరిగిన సాంకేతిక లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని సిబ్బంది తెలిపారు. మొత్తానికి బన్నీ మాత్రం ఏ ప్రమాదం లేకుండా సురక్షితంగా బయట పడ్డాడు. దీంతో ఇరువురు సురక్షితంగా బయటపడినందుకు మరోసారి దేవుడికి నమస్కరించి కృతజ్ఞతలు తెలిపారట. 
 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments