Webdunia - Bharat's app for daily news and videos

Install App

హెబ్బా పటేల్ స్పెషల్ సాంగ్.. కరోనా దెబ్బకు ''రెడ్'' వాయిదా (video)

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (14:57 IST)
"రెడ్'' చిత్రంలో నటి హెబ్బా పటేల్ ఓ ఐటెం సాంగ్‌ను చేసింది. అయితే కేవలం సాంగ్ లోనే కాకుండా ఈ సినిమాలో రెండు.. మూడు సన్నివేశాలలో కూడా హెబ్బా కనిపిస్తుందని సమాచారం. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది. ఈ చిత్రానికి దర్శకుడు కిషోర్ తిరుమల. ఈ మూవీలో రామ్ హీరోగా నటిస్తున్నాడు. 
 
ఇకపోతే.. ఈ పాటను ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో రామ్ అండ్ హెబ్బా మీద షూట్ చేశారు. సాంగ్ అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చిందట. తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్‌ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. 
 
అన్నట్టు ఏప్రిల్ 9న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా దెబ్బకు సినిమా వాయిదా పడింది. కాగా ఈ సినిమాలో రామ్ సరసన నివేదా పేతురాజ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా సమీర్‌ రెడ్డి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

2024 చివర్లో ఇలా దొరికిపోయారు, స్వంత స్పా సెంటర్లోనే నకిలీ పోలీసులతో రూ. 3 కోట్లు డిమాండ్

మనిషి తరహాలో పనులు చేస్తున్న కోతి..! (Video)

బీచ్‌లో కూరుకున్న లగ్జరీ కారు.. ఎడ్లబండి సాయంతో... (Video)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

గుమ్మడి విత్తనాలు తింటే ప్రయోజనాలు

భోజనం తిన్న వెంటనే స్వీట్లు తినవచ్చా?

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

తర్వాతి కథనం
Show comments