Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టిన హెబ్బా పటేల్.. ఆ కంటెంట్ ఎక్కువేనట

Webdunia
గురువారం, 7 మే 2020 (14:56 IST)
వెబ్ సిరీస్‌లపై ప్రస్తుతం సెలెబ్రిటీలు మొగ్గుచూపుతున్నారు. తెలుగులో వెబ్ సిరీస్‌ల కల్చర్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌లను టచ్ చేద్దామని మంచి క్రేజున్న తారలు కూడా సిద్ధమవుతున్నారు. ఇక అవకాశాలు తగ్గినవాళ్లు మరో ఆదాయ మార్గంగా వెబ్ సిరీస్‌లను ఎంచుకుంటున్నారు. 
 
అలా వెబ్ సిరీస్‌ల దిశగా అడుగులు వేస్తున్న వారి జాబితాలో హెబ్బా పటేల్ కూడా వుంది. ఆరంభంలో హీరోయిన్‌గా రాణించిన హెబ్బా పటేల్.. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లపై ఆసక్తి చూపుతోంది. 
 
నెట్ ఫ్లిక్స్ వారు నిర్మించే రెండు వెబ్ సిరీస్‌లలో నటించడానికి ఆమె ఓకే చెప్పిందని అంటున్నారు. అడల్ట్ రేటెడ్ స్టైల్లో ఈ వెబ్ సిరీస్‌లు వుంటాయని చెప్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లలో హెబ్బా చాలా బోల్డ్‌గా కనిపిస్తుందని టాక్ వస్తోంది. 
 
ఇప్పటికే ఆహా యాప్‌లోని మస్తీస్‌ అనే వెబ్‌ సిరీస్‌లో నటించి ఆకట్టుకుంది. అంతేకాకుండా అదే యాప్‌లో మరో రెండు వెబ్‌సిరీస్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో నెట్‌​ఫ్లిక్స్‌ తీయబోయే రెండు వెబ్‌ సిరీస్‌లకు సైన్‌ చేసినట్లు తెలుస్తోంది. రామ్‌ ‘రెడ్‌’ సినిమాలో ప్రత్యేకగీతం, రాజ్‌తరుణ్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా’లో ప్రత్యేక ప్రాతలో హెబ్బా మెరవనుంది.

సంబంధిత వార్తలు

2024 టీడీపి నో మోర్, జనసేన పరార్, రోజా ఇలా అనేశారేంది రాజా? (video)

మాజీ సీఎం జగన్ తాడేపల్లి ఇంటి ముందు రోడ్డు ద్వారా Live View (video) చూసేద్దాం రండి

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

అసిడిటీ తగ్గించుకోవడానికి అద్భుతమైన చిట్కాలు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

తర్వాతి కథనం
Show comments