Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్‌ బాబును చూసేందుకు తహతహ... అహ్మదాబాదులో... ప్రిన్స్ అంటే ఏమనుకుంటున్నారు..?

మహేష్‌ బాబును చూసేందుకు ప్రజలు తహతహలాడుతున్నారు. అహ్మదాబాద్‌లోని ప్రహ్లాద్‌నగర్‌ వాసులంతా అక్కడికి వచ్చి మహేష్‌ను కలిసేందుకు ఆసక్తి చూపారు. ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కోసం అహ్మదాబాద్‌ చిత్ర యూనిట్‌ వెళ్ళింది. అక్కడ మహేష్‌, రక

Webdunia
సోమవారం, 28 నవంబరు 2016 (15:59 IST)
మహేష్‌ బాబును చూసేందుకు ప్రజలు తహతహలాడుతున్నారు. అహ్మదాబాద్‌లోని ప్రహ్లాద్‌నగర్‌ వాసులంతా అక్కడికి వచ్చి మహేష్‌ను కలిసేందుకు ఆసక్తి చూపారు. ఏ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కోసం అహ్మదాబాద్‌ చిత్ర యూనిట్‌ వెళ్ళింది. అక్కడ మహేష్‌, రకుల్‌ ప్రీత్‌ పాల్గొంటూ ఉండగా ఓ భారీ ఫైట్‌ సీన్‌ చిత్రీకరిస్తున్నారు. 
 
ఇక సినిమా షూటింగ్‌ జరుగుతోందని తెలియడంతో షూటింగ్ ప్రాంతం జనాలతో నిండిపోయింది. హైద్రాబాద్‌తో పోల్చితే, అహ్మదాబాద్‌లో తెలుగు సినిమాలకు పెద్దగా పరిచయం లేని ప్రాంతంలో షూట్‌ చేస్తే క్రౌడ్‌ ఇబ్బంది ఉండదని ఈ ప్రాంతంలో షూట్‌ ప్లాన్‌ చేసినట్లు నిర్మాతల్లో ఒకరైన ఠాగూర్‌ మధు తెలిపారు. డిసెంబర్‌ 23 వరకూ గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో ఈ షెడ్యూల్‌ జరుగుతుందన్నారు. ఎన్‌.వి. ప్రసాద్‌తో కలిసి ఠాగూర్‌ మధు నిర్మిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవి సీజన్‌ తర్వాత విడుదల కానుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అడవిలో కాాల్పులు, ఇద్దరు మావోలు, సీఆర్పీ కమాండో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments