Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ చెత్త సినిమా నిర్మించడానికి నేనూ, జూ.ఎన్టీఆర్ ఫూల్స్ కాదు: నిర్మాత అశ్వినీదత్ కుమార్తె స్వప్నాదత్

శక్తి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్ర హీరో జూనియర్ ఎన్టీఆర్. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్. దర్శకుడు మెహర్ రమేష్. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత డిజాస్టర్ మూవీ. ఈ చిత్రం తర్వాత అశ

Webdunia
సోమవారం, 28 నవంబరు 2016 (14:49 IST)
శక్తి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్ర హీరో జూనియర్ ఎన్టీఆర్. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్. దర్శకుడు మెహర్ రమేష్. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత డిజాస్టర్ మూవీ. ఈ చిత్రం తర్వాత అశ్వనీదత్ మరో కొత్త చిత్రం నిర్మించే సాహసం చేయలేక పోయారు. 
 
అయితే శక్తి చిత్రంపై ఆ చిత్ర నిర్మాణ వ్యహరాలు పర్యవేక్షించిన అశ్వనీదత్ కుమార్తె స్వప్నాదత్ మాట్లాడుతూ.. ‘ఆ సినిమా చేసి చాలా పెద్ద పొరపాటు చేశామని అందరూ అంటుంటారు. అయితే దర్శకుడు చెప్పిన కథ విన్నప్పుడు మాకు చాలా నచ్చింది. ఎన్టీఆర్ కూడా కథ నచ్చే ఆ సినిమా చేశాడు. అందుకే అంత భారీ బడ్జెట్‌తో ఆ సినిమా చేయాలనుకున్నాము. కానీ, మేము విన్న కథ తెర మీదకు సవ్యంగా రాలేదు. అలాగే ఓ చెత్త సినిమా చేయడానికి మేముగానీ, ఎన్టీయార్‌‌గానీ ఫూల్స్‌ కాము కదా’ అంటూ స్వప్న సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments