Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిఖిల్ కుమార్ సినిమా రైడ‌ర్ తిరిగి ప్రారంభం

Webdunia
సోమవారం, 26 జులై 2021 (13:08 IST)
Nikhil Kumar
మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవ‌గౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార‌స్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `రైడ‌ర్‌`. ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’, ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రమిది.
 
- కాశ్మీరా ప‌ర‌దేశి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని చంద్ర మనోహరన్  నిర్మిస్తున్నారు. ల‌హ‌రి మ్యూజిక్ సంస్థ ఈ చిత్రంతో నిర్మాణ‌రంగంలోకి అడుగుపెట్టింది. అర్జున్ జన్య సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీషా కుడువల్లి సినిమాటోగ్రాఫ‌ర్‌.
- ఇప్ప‌టికే విడుద‌లైన రైడ‌ర్‌ మోష‌న్‌పోస్ట‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ రోజునుండి రైడ‌ర్ మూవీ చిత్రీక‌ర‌ణ ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ ఒక వీడియోను విడుద‌ల‌చేసింది చిత్ర‌యూనిట్‌.
 
- తెలుగు, క‌న్న‌డ భాష‌ల‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో ద‌త్త‌న్న‌, అచ్యుత కుమార్‌, రాజేష్ న‌ట‌రంగ‌, శోభ‌రాజ్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
 
తారాగ‌ణం:
యువ‌రాజ నిఖిల్ కుమార్‌, కాశ్మీరా ప‌ర‌దేశి, ద‌త్త‌న్న‌, అచ్యుత కుమార్‌, రాజేష్ న‌ట‌రంగ‌, శోభ‌రాజ్, చిక్క‌న్న‌, శివ‌రాజ్ కేఆర్, నిహారిక‌, సంప‌ద‌, అనూష‌
సాంకేతిక వ‌ర్గం: నిర్మాత - చంద్రు మ‌నోహ‌ర‌ణ్,  సంగీతం - అర్జున్ జన్య‌, సినిమాటోగ్ర‌ఫి - శ్రీషా కుడువల్లి, స్టంట్ డైరెక్ట‌ర్ - డా. ర‌వి వ‌ర్మ‌, ఆర్ట్‌- మోహ‌న్ బి కేరే, ఎడిట‌ర్ - కేఎం ప్ర‌కాశ్‌, ర‌చియ‌త‌లుః నంధ్యాల ర‌వి, విజ‌య్ ప్ర‌కాశ్‌

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments