Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిగేలు రాణికి పుట్టినరోజు.. ఒక లైలా కోసం వచ్చి... నాటుకుపోయింది..

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (05:30 IST)
సినీ నటి పూజా హెగ్డేకు అక్టోబర్ 13న పుట్టినరోజు. 1990న ముంబైలో పుట్టి పెరిగిన ఈ ముద్దుగుమ్మ.. స్వస్థలం కర్ణాటకలోని మంగళూరు. 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపికై రెండో స్థానంలో నిలిచింది. పూజ తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే, లతా హెగ్డే. 
 
2012లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో నటించింది. 2014లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత ఒక లైలా కోసం సినిమాలో నటించింది. 2016లో అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజదారో హింది సినిమాలో నటించింది. 
 
తెలుగులో దువ్వాడ జగన్నాధం(2017), రంగస్థలం(2018) చిత్రంలో పాటలో ప్రత్యేక పాత్ర చేసింది. సాక్ష్యం (2018), అరవిందసమేత వీర రాఘవ(2018). గద్దలకొండ గణేష్.. అలాగే మహేష్ సరసన మహర్షి సినిమాలో నటించింది. బన్నీ సరసన అలవైకుంఠపురంలో వంటి సినిమాల్లో కనిపించింది. 
 
బీస్ట్, రాధేశ్యామ్, ఆచార్య, ఎఫ్ 3, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ వంటి చిత్రాల్లో నటించిన ఈమెకు పదికి పైగా అవార్డులు దక్కాయి. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎస్ఎస్‌ఎంబీ 28లో కనిపించనుంది. ఈ సినిమా 2023, ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశం వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments