Webdunia - Bharat's app for daily news and videos

Install App

హాఫ్ స్టోరీస్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!!

Webdunia
శుక్రవారం, 15 జనవరి 2021 (12:14 IST)
Half Stories
రాజీవ్, రంగస్థలం మహేష్, రాకేందు మౌళి, కంచరపాలెం రాజు ప్రధాన పాత్రల్లో బేబీ లాలిత్య సమర్పణలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ పతాకంపై శివవరప్రసాద్ కె. దర్శకత్వంలో యం. సుధాకర్ రెడ్డి నిర్మించిన చిత్రం "హాఫ్ స్టోరీస్". షూటింగ్ పూర్తి చేసుకున్న  ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని సంక్రాంతి పండుగ సందర్బంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.
 
డిఫరెంట్ న్యూ కాన్సెప్ట్ తో ఆడియెన్స్ థ్రిల్ ఫీలయ్యేలా శివవరప్రసాద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. హాఫ్ స్టోరీస్ టైటిల్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తూంది. కోటి సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్ కానుంది. అలాగే ఓ ప్రముఖ హీరో ఈ చిత్రంలో అతిధి పాత్రలో నటించడం విశేషం.. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం; కోటి, డివోపి; చైతన్య కందుల, ఎడిటర్; సెల్వకుమార్, దర్శకత్వం; శివ వర ప్రసాద్ కె, నిర్మాత; యం. సుధాకర్ రెడ్డి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గట్టిగా వాటేసుకుని మెడ మీద ముద్దు పెట్టేస్తాడు, అంతే దోషాలు పోతాయట (video)

కేరళ దళిత యువతిని ఉగ్రవాదిగా మార్చడానికి కుట్ర, భగ్నం చేసిన ప్రయాగ్ రాజ్ పోలీసులు

కారు డోర్స్ వేసి మద్యం సేవించిన యువకులు: మత్తులోకి జారుకుని గాలి ఆడక మృతి

ఆమె లేకుండా వుండలేను, నా భార్యతో నేను వేగలేను: ప్రియురాలితో కలిసి వ్యక్తి ఆత్మహత్య (video)

మధ్యప్రదేశ్‌లో రూ. 18 కోట్లతో 90 డిగ్రీల మలుపు వంతెన, వీళ్లేం ఇంజనీర్లురా బాబూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments