శ్వాగ్ నుంచి శ్రీవిష్ణు, మీరా జాస్మిన్ పై జాతర నేపథ్యంలో 'గువ్వ గూటిలో' సాంగ్

డీవీ
శనివారం, 7 సెప్టెంబరు 2024 (12:53 IST)
guvva gorinka song
శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలి కాంబో 'శ్వాగ్' హిలేరియస్ టీజర్‌తో అందరినీ మెస్మరైజ్ చేశారు. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఫస్ట్ సింగిల్ సింగరో సింగ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం నుండి సెకండ్ సింగిల్- గువ్వ గూటిలో విడుదల చేశారు. యయాతి డాన్స్ ట్రూప్ హెడ్ గా శ్రీవిష్ణు అదరగొట్టారు. ఈ పాట 80, 90ల స్టయిల్ విజువల్ ఎసెన్స్, రెట్రో బీట్‌లు, స్టైలిష్ కొరియోగ్రఫీతో వింటేజ్ నాస్టాల్జిక్ డైవ్ ప్రజెంట్ చేస్తోంది.
 
వివేక్ సాగర్  రెట్రో-కంపోజింగ్, భువన చంద్ర ఆకట్టుకునే లిరిక్స్ కంప్లీట్ చేశాయి. మనో, గీతా మాధురి, స్నిగ్ధా శర్మల డైనమిక్ వోకల్స్ తో ఎనర్జిటిక్ గా పాడారు, ట్రాక్ కన్నుల విందుగా ఉంది.  రెట్రో-స్టైల్ డ్యాన్స్ మూవ్‌లకు శిరీష్ కుమార్ కొరియోగ్రఫీ చేశారు.
 
  పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కలర్ ఫుల్ జాతర నేపథ్యంలో సెట్ చేయబడిన గువ్వ గూటిలో సాంగ్ ప్రత్యేకించి గణేష్ చతుర్థి పండక్కి ట్రీట్ కాబోతోంది.
 
ఈ చిత్రంలో రీతూ వర్మ హీరో  నటిస్తుండగా, మీరా జాస్మిన్, సునీల్, దక్షనాగార్కర్, శరణ్య ప్రదీప్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు
శ్వాగ్ అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: జగన్ కడప బిడ్డా లేక కర్ణాటక బిడ్డా: రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి ప్రశ్న

పూర్వోదయ పథకం కింద రూ.40,000 కోట్ల ప్రాజెక్టులు.. ప్రతిపాదనలతో సిద్ధం కండి..

తెలంగాణాకు పెట్టుబడుల వరద : రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్

అయ్యప్ప భక్తులూ తస్మాత్ జాగ్రత్త... ఆ జలపాతం వద్ద వన్యమృగాల ముప్పు

తెలంగాణాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎపుడంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments