Webdunia - Bharat's app for daily news and videos

Install App

లతా మంగేష్కర్ పాటకు నటి జెనీలియా డ్యాన్స్

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (13:21 IST)
ప్రముఖ గాయని లతా మంగేష్కర్ పాడిన క్లాసిక్ సాంగ్ 'మేరా దిల్ యే పుకారే ఆజా' లేటెస్ట్  వెర్షన్‌లో నటి జెనీలియా డిసౌజా సూపర్‌గా కనిపించనుంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. జెనీలియా 'ఇండియన్ ఐడల్ 13'లో కనిపించింది.
 
తన భర్త, నటుడు రితీష్ దేశ్‌ముఖ్‌తో కలిసి రాబోయే చిత్రం 'వేద్'ని ప్రమోట్ చేయడానికి వచ్చినందున, నటి తనదైన శైలిలో రీమిక్స్‌ అదరగొట్టింది. 'వేద్' సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు రితీష్.
 
జెనీలియా తమిళం, తెలుగు, హిందీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె 2003లో 'తుఝే మేరీ కసమ్'తో తన కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాత, ఆమె 'సత్యం', 'సై', 'మస్తీ', 'ఫోర్స్', ఇంకా అనేక చిత్రాల్లో కనిపించిన సంగతి తెలిసిందే. 
 
తాజాగా ఓ పాటకు స్టెప్పులేసిన జెన్నీ అద్భుత స్టెప్పులతో అదరగొట్టేందుకు సిద్ధం అవుతోంది. ఇందుకు సంబంధించిన రిహార్సెల్  శరవేగంగా జరుగుతోంది.   

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

కుమారుడిని చంపేందుకు లక్ష రూపాయలు సుఫారీ ఇచ్చిన తండ్రి

అచ్చం మనిషిలా మారిపోయిన వానరం.. ఎలాగంటే? (Video)

ఈ మంత్రి పదవి జనసేనాని భిక్షే : మంత్రి కందుల దుర్గేశ్

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments