Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతూ ఓవారక్షన్ చేస్తుందా... తొలివారమే నామినేషన్ ఖాయమా?

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2022 (11:12 IST)
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన మర్నాడే గీతూ రాయల్ ఓవరాక్షన్ చేస్తుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్లో మాట్లాడే ఛాన్స్ ఇచ్చినా.. గీతూ… తన మనసులో అభిప్రాయం చెప్పకుండా రేవంత్ ను మాట్లాడమని పోరు పెట్టడం కూడా కొందరికి నచ్చలేదు.

దాని తోడు రేవంత్ మాట్లాడుతున్నప్పుడు గార్డెన్ నుండి హౌస్ లోకి వెళ్ళి అక్కడ కన్నీళ్ళు పెట్టుకుంటూ, దానిని వ్యూవర్స్ కు చూపించొద్దని గీతూ బిగ్ బాస్ ను కోరడం కాస్తంత డ్రామాలానే అనిపించింది. 
 
ఇదే సమయంలో గీతూ తన తెలివితేటలనూ బాగానే చూపించింది. జీరో నుండి తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సోషల్ మీడియా ఫాలోవర్స్ కు బిగ్ బాస్ షో వేదికగా థ్యాంక్స్ చెప్పడం తెలివైన చర్య. కాబట్టి ఆమె ఫాలోయర్స్ గీతూ గెలుపుకోవడం కృషి చేయడానికి ఈ నాలుగు మాటలూ బాగానే ఉపయోగపడతాయి. ఈ మొత్తం వ్యవహారం చూసిన వాళ్ళు తొలివారం నామినేషన్స్ లో గీతూ ఉండటం ఖాయమని అంటున్నారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్‌లోని డ్రోన్ లాంచ్ ప్యాడ్‌లను ధ్వంసం చేసిన భారత్ (video)

pak drones: జమ్మూలో పాక్ డ్రోన్ దాడులు, సైరన్ల మోత

మా ప్రధాని పిరికోడు.. పారిపోయాడు.. భారత్‌తో ఎలా పోరాడగలం : పాక్ ఎంపీ

టర్కీ మిత్రద్రోహం, భారత్ భారీ సాయాన్ని మరిచి పాకిస్తాన్‌కు చేయూత

యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్‌ దెబ్బకు బెంబేలెత్తిపోతున్న పాక్ సైనికులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments