Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వాల్తేరు వీరయ్య'గా చిరంజీవి.. బాస్ పార్టీకి ముహూర్తం ఖరారు

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (18:31 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "వాల్తేరు వీరయ్య". ఈ చిత్రంలోని తొలి పాటను విడుదల చేసేందుకు మూహుర్తం ఖరారు చేశారు. 'బాస్ పార్టీ' పేరుతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేయనున్నారు. బాస్ పార్టీకి అందరూ సిద్ధంగా ఉండండి అంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. 
 
"వాల్తేరు వీరయ్య" చిత్రానికి బాబి దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. చిరంజీవి సరసన శృతిహాసన్, కేథరిన్‌ టెస్రాలు నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్‌లో నర్తించారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొనివున్నాయి. 
 
గతంలో చిరంజీవి, డీఎస్పీ కాంబినేషన్‌లో వచ్చిన పలు చిత్రాల్లోని పాటలు సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెల్సిదే. దీంతో ఇపుడు "వాల్తేరు వీరయ్య"పై ఒక్కసారిగా అంచనాలు మిన్నంటయ్యీయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాంచీలో కనిపించిన తక్షక పాము.. (వీడియో)

ఏక్‌నాథ్ షిండే కలత చెందారు... అయినా నో ఛాన్స్ : కేంద్రమంత్రి రాందాస్

భూమివైపుకు దూసుకొస్తున్న గ్రహశకలం.. ఏమైంది?

ఇస్కాన్ గురువు తరపున వాదించేందుకు ముందుకు రాని బంగ్లా లాయర్లు!!

శ్రీవారి భక్తులకు త్వరలో శుభవార్త చెప్పనున్న తితిదే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖర్జూరాలు పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు

మట్టి పాత్రలులో చేసిన వంటకాలు తింటే ఫలితాలు

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

తర్వాతి కథనం
Show comments