Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత కీ రోల్... 'సావిత్రి' చిత్రం లుక్‌ వచ్చేసింది!

అలనాటి 'మహానటి' సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తీయబోతున్న చిత్రం 'మహానటి'. 'ఎవడే సుబ్రహ్మణ్యం' దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్స్‌ పనులు చురుగ్గా సాగుతు

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (18:55 IST)
అలనాటి 'మహానటి' సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తీయబోతున్న చిత్రం 'మహానటి'. 'ఎవడే సుబ్రహ్మణ్యం' దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్స్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉమెన్స్‌ డే సందర్భంగా బుధవారం చిత్ర టుక్‌ను విడుదల చేశారు. ఇందులో సావిత్రి బొమ్మతో పాటు సమంత, కీర్తి సురేష్‌ ముఖ చిత్రాలున్నాయి. ఈ కొత్త లుక్‌ నిజంగానే కొత్తగా వుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. 
 
పైగా పోస్టర్‌ మీద 'తరాలను నిర్మించే స్త్రీ జాతికోసం తరతరాలు గర్వించే మహానటి సావిత్రి కథ' అని రాసి ఉన్న క్యాప్షన్‌ ఆసక్తికలిగిస్తోంది. కీర్తి సురేష్‌ సావిత్రి పాత్ర పోషించనున్న ఈ చిత్రంలో సమంత ఒక కీలక పాత్ర పోషించనుంది. వైజయంతి మూవీస్‌ బ్యానర్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రూపొందించనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments