Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కాటమరాయుడి' కోసం డ్యూయెట్లు పాడుకుంటున్న పవన్‌ - శృతిహాసన్

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం డ్యూయెట్లు పాడుకుంటున్నాడు. నటి శ్రుతిహాసన్‌ కాంబినేషన్‌లో జరిగే పాటలను ఇటలీలో చిత్రీకరిస్తున్నారు. 'కాటమరాయుడు' చిత్రం కోసం చిత్ర యూనిట్‌ అక్కడికి వెళ్ళింది. పరిమ

Webdunia
బుధవారం, 8 మార్చి 2017 (18:52 IST)
పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం డ్యూయెట్లు పాడుకుంటున్నాడు. నటి శ్రుతిహాసన్‌ కాంబినేషన్‌లో జరిగే పాటలను ఇటలీలో చిత్రీకరిస్తున్నారు. 'కాటమరాయుడు' చిత్రం కోసం చిత్ర యూనిట్‌ అక్కడికి వెళ్ళింది. పరిమిత సభ్యులే అక్కడకు వెళ్లారు. 
 
ఆ పాట చిత్రీకరణ ముగించుకుని తిరిగి హైదరాబాద్‌ వచ్చేలా ప్లాన్‌ చేశారు. రొమాంటిక్‌ సన్నివేశాల చిత్రీకరణ హీరోహీరోయిన్లపై వుంటుంది. అనూప్‌ రూబెన్స్‌ బాణీలు సమకూర్చిన ఈ చిత్రానికి డాలీ దర్శకుడు. శరత్‌మరార్‌ నిర్మాత. చిత్రంలోని వర్కింగ్‌ స్టిల్స్‌ను బుధవారం విడుదల చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వారం కిందటే ఇన్‌స్టాగ్రాంలో పరిచయమయ్యాడు, భర్తను వదిలేసి అతణ్ణి పెళ్లాడింది

చంద్రబాబుకు వైకాపా అంటే దడ.. అబద్ధాలతో మోసం.. రెడ్ బుక్ రాజ్యాంగం: జగన్

తహవ్వూర్ రాణాకు 18 రోజుల కస్టడీ- ఎన్‌ఐఏ అదుపులో రాణా ఫోటో వైరల్

హెలికాప్టర్ ప్రమాదం: టెక్నాలజీ కంపెనీ సీఈవోతో పాటు ఫ్యామిలీ మృతి

హోం వర్క్ చేయలేదనీ విద్యార్థులకు చెప్పుదెబ్బలు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments