Webdunia - Bharat's app for daily news and videos

Install App

సిట్ సూటి ప్రశ్నలు... పూరీ 'పండుగాడు'కి దిమ్మతిరుగుతోందా?!!

డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణ నిమిత్తం సిట్ ముందు హాజరయ్యారు. ఎక్సైజ్ అధికారులు వేస్తున్న ప్రశ్నలకు పూరీ జగన్నాథ్ స్థిరంగా సమాధానాలు ఇస్తున్నప్పటికీ కొన్ని కీలక ప్రశ్నలు వేస్తున్నప్పుడు నీళ్లు నములుతున్నట్లు సమాచారం. ఒకేవేళ

Webdunia
బుధవారం, 19 జులై 2017 (15:30 IST)
డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ విచారణ నిమిత్తం సిట్ ముందు హాజరయ్యారు. ఎక్సైజ్ అధికారులు వేస్తున్న ప్రశ్నలకు పూరీ జగన్నాథ్ స్థిరంగా సమాధానాలు ఇస్తున్నప్పటికీ కొన్ని కీలక ప్రశ్నలు వేస్తున్నప్పుడు నీళ్లు నములుతున్నట్లు సమాచారం. ఒకేవేళ తెలియదని సమాధానాన్ని దాట వేసేందుకు ప్రయత్నించినా వెంటనే వాటి తాలూకు ఫోటోలను పూరీ ముందు ఉంచుతున్నారట. 
 
ఉదయం నుంచి ప్రారంభమైన సిట్ విచారణ ఇప్పటికీ సాగుతూనే వుంది. భోజనం తర్వాత కూడా పూరీ జగన్నాథ్‌ను విచారిస్తూనే వున్నారు. తను డ్రగ్ సరఫరా చేసే వ్యక్తిని ఎక్కడ కలిశానని చెబితే అక్కడికి ఓ టీమ్ మెరుపు వేగంతో వెళ్లి అక్కడ పూరీ జగన్నాథ్ ఎప్పుడెప్పుడు వచ్చారంటూ వాకబు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద పూరీ జగన్నాథ్ ను సిట్ లోతుగా ప్రశ్నిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments