భ‌యం లేని రానా నాయుడుకి చాలా క‌ష్టాలుంటాయి : అర్జున్ రాంపాల్

దేవీ
గురువారం, 22 మే 2025 (10:45 IST)
Rana Daggubati, Arjun Rampal
హైద‌రాబాద్‌లో ప్ర‌సాద్ సినిమాస్ ద‌గ్గ‌ర అభిమానులు, ప్రేక్ష‌కులు భారీగా హాజ‌ర‌య్యారు. అంద‌రిలో ఉత్సాహం ఉర‌క‌లేస్తుంది. ఈ ప్ర‌త్యేక‌మైన వేడుక‌ల‌కు విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. వెర్సటైల్, డైన‌మిక్ యాక్ట‌ర్ అర్జున్ రాంపాల్ కూడా ఈ వేడుక‌ల్లో భాగ‌మ‌య్యారు. నెట్‌ఫిక్స్‌లో సూప‌ర్ హిట్ అయిన సిరీస్ రానా నాయుడు సీజ‌న్‌2 కోసం ఈ ఇద్ద‌రు స్టార్స్ త‌మదైన స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చేసి రానా నాయుడు సీజ‌న్‌2 భారీ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.
 
హైద‌రాబాద్‌, మే21, 2025: హైద‌రాబాద్‌లో ప్ర‌ముఖమైన ప్ర‌సాద్ సినిమాస్ ద‌గ్గ‌ర అభిమానులు, ప్రేక్ష‌కులు భారీగా హాజ‌ర‌య్యారు. అంద‌రిలో ఉత్సాహం ఉర‌క‌లేస్తుంది. ఈ ప్ర‌త్యేక‌మైన వేడుక‌ల‌కు విల‌క్ష‌ణ న‌టుడు రానా ద‌గ్గుబాటి వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించారు. వెర్సటైల్, డైన‌మిక్ యాక్ట‌ర్ అర్జున్ రాంపాల్ కూడా ఈ వేడుక‌ల్లో భాగ‌మ‌య్యారు. నెట్‌ఫిక్స్‌లో సూప‌ర్ హిట్ అయిన సిరీస్ రానా నాయుడు సీజ‌న్‌2 కోసం ఈ ఇద్ద‌రు స్టార్స్ త‌మదైన స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చేసి రానా నాయుడు సీజ‌న్‌2 భారీ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.
 
రానా నాయుడు సీజ‌న్‌2 కోసం ఫ్యాన్స్ ఉత్సాహాన్ని మ‌రింత పెంచుతూ స‌రికొత్త ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేయ‌టం విశేషం. రానా నాయుడుగా న‌టిస్తే, ర‌వుఫ్ పాత్ర‌లో అర్జున్ రాంపాల్ న‌టించారు. ఇద్ద‌రం ఢీ అంటే ఢీ అనేలా న‌టించాం. కానీ హైద‌రాబాద్‌లో నేను హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాను’ అని రానా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పూటుగా లిక్కర్ సేవించి ర్యాపిడో ఎక్కిన యువతి, సీటు నుంచి జారుతూ... వీడియో వైరల్

Survey: సర్వేలో బాలకృష్ణపై హిందూపూర్ ప్రజలు ఏమంటున్నారు?

రేవంత్ రెడ్డి బెస్ట్ సీఎం అవుతాడనుకుంటే అలా అయ్యారు: వీడియోలో కెఎ పాల్

పులివెందులలో జగన్‌కు ఎదురుదెబ్బ.. వేంపల్లి నుండి టీడీపీలో చేరిన వైకాపా సభ్యులు

Chandrababu: ఇండిగో సంక్షోభం.. స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

తర్వాతి కథనం
Show comments