Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహ వ్యవస్థపై నమ్మకం లేని 'దంగల్' ఫేం!

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (10:32 IST)
'దంగల్' ఫేం ఫాతిమా సనా షేక్ వివాహ బంధంపై కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి వ్యవస్థపై తనకు ఏమాత్రం నమ్మకం లేదని చెప్పుకొచ్చింది. అందువల్ల తాను పెళ్ళి బంధానికి దూరమని తెలిపింది. 
 
వివాహం అనేది ఒకరితో స్థిరపడటానికి చేసుకునేది కాదు. ఒకరు ప్రేమలో ఉన్నారని చెప్పడానికి ఓ ధృవపత్రం అక్కర్లేదని చెప్పుకొచ్చింది. పైగా, స్త్రీపురుషులు జీవితాంతం కలిసివుండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించాలని 28 యేళ్ల నటి చెప్పుకొచ్చింది. 
 
తాజాగా, బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన అనుష్క శర్మ, దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా, నెహా కక్కర్ వంటి నటీమణులు ఇటీవలి కాలంలో వివాహం చేసుకుని కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ, ఫాతిమా సనా షేక్ మాత్ర ఎట్టిపరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోబోనని తేల్చి చెప్పింది. 
 
కాగా, ఈ అమ్మడు ప్రస్తుతం 'సూరజ్ పే మంగల్ భారి' అనే చిత్రంతో పాటు... అనురాగ్ బసు నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీ "లూడో"లో నటించనుంది. ఈ రెండు ప్రాజెక్టులు నవంబు నెలలో పట్టాలపైకెక్కనున్నాయి. అంతేకాకుండా, ఈ ముద్దుగుమ్మకు పెద్ద చిత్రాల్లో అవకాశాలు రాకముందు 'చాచి 420', 'బడే దిల్వాలా' అనే చిత్రాల్లో బాలనటిగా వెండితెరపై కనిపించింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments