Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుష్బూ తరహాలో కీర్తి సురేష్‌కు గుడి కట్టనున్న అభిమానులు.. ఇదెంతవరకో?

నేను శైలజ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన కీర్తి సురేష్‌కు మంచి క్రేజ్ వచ్చేసింది. ఇప్పటికే కోలీవుడ్ అగ్ర హీరోయిన్ స్థాయికి ఎదిగిన కీర్తి సురేష్‌కు ఆలయం నిర్మించాలని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పట

Webdunia
గురువారం, 3 నవంబరు 2016 (16:06 IST)
నేను శైలజ సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన కీర్తి సురేష్‌కు మంచి క్రేజ్ వచ్చేసింది. ఇప్పటికే కోలీవుడ్ అగ్ర హీరోయిన్ స్థాయికి ఎదిగిన కీర్తి సురేష్‌కు ఆలయం నిర్మించాలని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటివరకు అందాల తార కుష్బూకు మాత్రమే తమిళనాట అభిమానులు ఆలయం నిర్మించారు.

అయితే స్వల్పకాలంలోనే హీరోయిన్ స్థాయికి ఎదిగిపోయిన కీర్తి సురేష్.. ధనుష్, విజయ్, సూర్యలతో రొమాన్స్ చేసిన ఈ భామ చేతిలో సినిమాలు మస్తుగా ఉన్నాయ్. ఫ్యాన్స్ సంఖ్య కూడా కీర్తి సురేష్‌కి బాగా పెరిగిపోవడంతో.. ఆమెకు గుడికట్టేందుకు వారు సిద్ధమైపోతున్నారు. 
 
అందమైన లుక్.. సంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ.. గ్లామర్ రోల్సూ చేస్తూ ఆకట్టుకునే కీర్తి సురేష్‌కు గుడి కడితే తప్పేంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. కానీ గతంలో కుష్బూకు గుడి కట్టి ఆమె పెళ్ళికి ముందే సెక్స్‌పై చేసిన కామెంట్లతో.. ఆ గుడిని మట్టికరిపించిన నేపథ్యంలో కీర్తి సురేష్‌కు ప్రస్తుతం ఫ్యాన్స్ గుడి కట్టించడంతో ఎంతవరకోనని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం