Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పుష్ప" కోసం మలయాళ స్టార్ కసరత్తు.. సీమ యాసతో తెలుగు మాట్లాడితే..?

Webdunia
ఆదివారం, 6 జూన్ 2021 (14:22 IST)
fahadh faasil
మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్‌ పుష్ప కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఫ్యాషన్ నుంచి సినిమాల్లోకి వచ్చిన ఫాజిల్ మలయాళ ఇండస్ట్రీలో మిస్టర్ ఫర్‌ఫెక్ట్‌ గా పేరుతెచ్చుకున్నారు. అయితే టాలీవుడ్‌లో కూడా అదే పేరు తెచ్చుకోడానికి.. ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని పాన్‌ ఇండియా మూవీ పుష్ఫతోనే ఇంప్లిమెంట్ కూడా చేయబోతున్నారు. 
 
ఇంతకీ ఏంటా మాస్టర్ ప్లాన్‌ అంటే.. పుష్పలో బన్నీతో పోటీ పడుతున్నారట. ఆ క్యారెక్టర్‌ కోసం తెలుగు నేర్చుకోవాలని డిసైడ్ అయ్యారట. అంతేగాకుండా ఈ  సినిమాలోని తన క్యారెక్టర్‌ను పండించడానికి… తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడానికి… తన పాత్రకు తగ్గట్టుగా రాయలసీమలోని చిత్తూరు యాస నేర్చుకుంటున్నారట. ఈ లాక్ డౌన్ టైంలో మరే పని చేయకుండా తెలుగుతో కుస్తీ పడుతున్నారట. ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఇక "పుష్ప" సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఈ రెండు భాగాల బడ్జెట్ రూ.250 కోట్ల వరకు ఉంటుందట. మొదటి భాగం షూటింగ్ దాదాపు పూర్తయిందని.. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పుష్ప ఇంట్రడక్షన్ వీడియో నెట్టింట రికార్డుల పంట పండిస్తున్న సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ టాప్ మెహెందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య, కారణం ఏంటి?

HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత.. రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం (Video)

Kethireddy: పవన్ ఎక్కడ పుట్టారో ఎక్కడ చదువుకున్నారో ఎవరికీ తెలియదు.. తింగరి: కేతిరెడ్డి (video)

వేడి వేడి బజ్జీల్లో బ్లేడ్.. కొంచెం తిని వుంటే.. ఆ బ్లేడ్ కడుపులోకి వెళ్లి..?

Varma: పవన్‌ను టార్గెట్ చేసిన వర్మ.. ఆ వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments