Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున ''హల్లో పిల్లా''.. భర్తను వదిలేసింది.. బాయ్‌ఫ్రెండ్‌తో ఐదేళ్ల పాటు..?

టాలీవుడ్ దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయన తనయుడు హీరోగా వచ్చిన గ్రీకువీరుడు సినిమాలో పూజాబాత్రా నటించింది. ఆ తర్వాత సిసింద్రీ సినిమాల్లో నాగార్జునకు జోడీగా అతిథి పాత్రలో కనిపించింది. నాగార్జ

Webdunia
గురువారం, 25 మే 2017 (15:50 IST)
టాలీవుడ్ దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయన తనయుడు హీరోగా వచ్చిన గ్రీకువీరుడు సినిమాలో పూజాబాత్రా నటించింది. 

''గ్రీకు వీరుడు'' అంటే నాగార్జున నటించిన సినిమా కాదు.. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తనయుడు దాసరి అరుణ్ హీరోగా దాసరి దర్శకత్వంలో వచ్చిన ''గ్రీకు వీరుడు'' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు ఆ సినిమా నిరాశనే మిగిల్చింది.  ఆ తర్వాత సిసింద్రీ సినిమాల్లో నాగార్జునకు జోడీగా అతిథి పాత్రలో కనిపించింది. నాగార్జునతో కలిసి నటించిన హల్లో పిల్లా అనే సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మధ్య కొరియాగ్రాఫర్, దర్శకుడు ప్రభుదేవా ''ఏబిసిడి 2" సినిమాలో చేసి హాట్ హాట్‌గా అలరించింది. ప్రస్తుతం అమెరికాలో సెటిల్ అయిన ఈ నలభై ఏళ్ల సుందరి మళ్ళి సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్లాన్ చేస్తోంది.

అయితే ప్రస్తుతం భర్తనుంచి విడిపోయిన ఆమె ఐదేళ్ల పాటు క్రిస్టియన్ అనే బాయ్ ఫ్రెండ్‌తో సహజీవనం చేస్తోంది. అంతకంటే తన వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ అడగొద్దంటోంది. తన భర్తతో స్నేహపూర్వకమైన సంబంధాలున్నాయని పూజాబ్రాతా వెల్లడించింది. 
 
ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌, ముంబై మధ్య తన సినీ ప్రయాణం జరుగుతుందని చెప్పింది. సెక్స్ బానిసల మీద డాక్యుమెంటరీలో పూజాబాత్రా నటించింది. ఇది భారత్‌లోని ఓ అమ్మాయి దీనగాథ. వేశ్య వృత్తి నుంచి ఎలా బయటపడ్డారనే కోణంలో ఈ డాక్యుమెంటరీని చిత్రీకరించినట్లు చెప్పింది.

మరో హాలీవుడ్ చిత్రం 'వన్ అండర్ ది సన్' అనే చిత్రంలో నటించాను. గతేడాది కేన్స్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించారు. గతేడాది ఇండియాకు వచ్చి ఏబీసీడీ2 చిత్రంలో నటించాను. మరో పంజాబీ చిత్రంలో కూడా మంచి పాత్ర పోషించానంటూ బాత్రా చెప్పుకొచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ సాకు చెప్పి ప్రియుడితో భార్య రాసలీలలు: చీకట్లో వెతికి పట్టుకుని హత్య చేసాడు

హత్య కేసులో బెయిల్‌పై బయటకొచ్చి ఇద్దరిని హత్య చేసి లారీ డ్రైవర్!!

Pawan Kalyan: నారా దేవాన్ష్‌ను అభినందించిన పవన్ కల్యాణ్ - ఎందుకో తెలుసా? (video)

దావోస్‌‌లో అమ్మాయిల బుకింగ్స్ అదుర్స్ - రూ.కోట్లలో వ్యాపారం?

Nara Lokesh: నారా లోకేష్ సీఎం అవుతారా? డిప్యూటీ సీఎం అవుతారా? అర్థమేంటి? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

శీతాకాలంలో పచ్చి పసుపు ప్రయోజనాలు ఏంటవి?

అల్లం నీటిని తాగడం వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం