Webdunia - Bharat's app for daily news and videos

Install App

అబ్బాయిలు ప్రతీ 5 సెకెన్లకు ఓసారి సెక్స్ గురించే ఆలోచన చేస్తారు : ఇలియానా

అబ్బాయిల గురించి గోవా బ్యూటీ ఇలియానా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అబ్బాయిల, అమ్మాయిల ఆలోచనా విధానంపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘అబ్బాయిలు ప్రతీ ఐదు సెకెన్లకు ఒకసారి శృంగారం గురించే ఆలో

Webdunia
గురువారం, 25 మే 2017 (15:35 IST)
అబ్బాయిల గురించి గోవా బ్యూటీ ఇలియానా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అబ్బాయిల, అమ్మాయిల ఆలోచనా విధానంపై ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘అబ్బాయిలు ప్రతీ ఐదు సెకెన్లకు ఒకసారి శృంగారం గురించే ఆలోచిస్తార’ని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇలియానా. ఇవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అదే అమ్మాయిల విషయానికి వస్తే... శృంగారంతోపాటు చెప్పులు, బట్టలు, ఆహారం గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తారని చెప్పుకొచ్చారు. 
 
‘నేను జిమ్‌కు వెళ్లాలా? అతను నా ఫోటోకు ఎందుకు లైక్‌ కొట్టలేదు? నేను నా పెదవులకు ఇంజక్షన్‌ చేయించుకోవాలా? ఈ ఆహారంలో ప్రోటీన్లు ఉన్నాయా? నా కనుబొమ్మలు ఎలా కనబడుతున్నాయి? నా ఇంటి పేరు ఎక్కడ పెట్టుకోవాలి? మరీ తొందరగా వైన్‌ తాగుతున్నానా?లాంటి విషయాల గురించి అమ్మాయిలు ప్రతీ ఐదు సెకెన్లకు ఒకసారి ఆలోచిస్తారు. అందుకే అమ్మాయిలు అంత క్రేజీగా ఉంటార’ని ఇలియానా కామెంట్స్ చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆపరేషన్ సిందూర్‌ కోసం ఉపయోగించిన యుద్ధ విమానాలు ఏవి?

Operation Sindoor ఆపరేషన్ సింధూర్: పాకిస్తాన్‌లోని అమెరికా పౌరులు జాగ్రత్త..

పహల్గాం దాడితో యావత్ దేశం రగిలిపోయింది : భారత విదేశాంగ శాఖ

Moody రిపోర్ట్: భారత్ ఎదుగుతోంది.. పాకిస్థాన్ తరుగుతోంది.. ఉగ్రవాదులకు వంతపాడుతూ...

దాయాది దేశాన్ని ఏమార్చి దెబ్బకొట్టిన ప్రధాని మోడీ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం