Webdunia - Bharat's app for daily news and videos

Install App

లవ్‌స్టోరీ నుంచి #EvoEvoKalale సాంగ్.. ప్రిన్స్‌కు ప్రశంసలు (Video)

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (06:28 IST)
హ్యాపీడేస్ ఫేమ్ శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'లవ్‌స్టోరీ'. నారాయణ్‌దాస్‌ కె నారంగ్‌, పి.రామ్మోహన్‌రావు నిర్మాతలు. ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలోని 'ఏవో ఏవో కలలే..ఎన్నో ఎన్నో తెరలే..అన్నీ దాటె మనసే' అనే గీతాన్ని అగ్రహీరో మహేష్‌బాబు ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. 
 
లవ్ స్టోరీ నుండి # ఎవో ఎవోకాలే యొక్క లిరికల్ లాంచ్ చేసినందుకు సంతోషంగా ఉందంటూ మహేష్ బాబు ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌కు సమాధానంగా నాగా చైతన్య తన పాటను విడుదల చేసినందుకు మహేష్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాటను విడుదల చేసినందుకు సాయి పల్లవి కూడా ప్రిన్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ బాబు చిత్రం మహర్షి ఇటీవల జాతీయ చిత్ర అవార్డును గెలుచుకుంది. ఈ సందర్భంగా సాయిపల్లవి, చైతూ మహేష్‌బాబు అభినందనలు తెలియజేశారు. 
EvoEvoKalale


భాస్కర భట్ల సాహిత్యాన్నందించిన ఈ పాటకు పవన్‌ సి.హెచ్‌ స్వరాల్ని సమకూర్చారు. జోనితగాంధీ, నకుల్‌ అభ్యంకర్‌ ఆలపించారు. రాజీవ్‌ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: విజయ్‌ సి కుమార్‌, నిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్‌ క్రియేషన్స్‌, రచన-దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)

సూత్రధారి సజ్జల భార్గవరెడ్డి .. డబ్బంతా ఆయనే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి

ఉత్తర ద్వారం నుంచే విష్ణుమూర్తిని చూడాలా, ద్వారాలు బద్ధలవ్వాలా?: భక్తులకు సూటిగా గరికపాటి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments