Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూట్యాబ్‌ను షేక్ చేస్తున్న 'ఎల్లువొచ్చి గోదారమ్మా' సాంగ్

Webdunia
ఆదివారం, 3 నవంబరు 2019 (09:28 IST)
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ - పూజా హెగ్డే కాంబినేషన్‌లో హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం "గద్దలకొండ గణేశ్". ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇందులో గతంలో శోభన్ బాబు - శ్రీదేవి జంటగా నటించిన 'దేవత' సినిమాలోని 'ఎల్లువొచ్చి గోదారమ్మా' పాటను రీమేక్ చేశారు. 
 
అప్పట్లో చక్రవర్తి స్వరపరిచిన ఈ పాట, ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాంటి ఈ పాటను ఇపుడు యూట్యూబ్‌లో విడుదల చేశారు. ఈ పాటకు ఒకే ఒక్క రోజులో మిలియన్ వ్యూస్‌ను సొంతం చేసుకోవడం విశేషం. 
 
శోభన్ బాబు కెరియర్లోనే కాదు, ఆనాటి నుంచి ఈనాటి వరకూ గల ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ జాబితాలో ఈ సాంగ్ కనిపిస్తుంది. హరీశ్ శంకర్ కలర్‌ఫుల్‌గా.. బ్యూటిఫుల్‌గా చిత్రీకరించడం, పూజా హెగ్డేను మరింత గ్లామరస్‌గా చూపించారు. మరి ఈ పాట మున్ముందు ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Roja: భయం అనేది మా నాయకుడు జగన్ రక్తంలో లేదు.. ఆర్కే రోజా (video)

Chandrababu: అంబేద్కర్‌ను గుర్తించడంలో కీలక పాత్ర ఎవరిది..? చర్చ జరగాల్సిందే.. చంద్రబాబు

పట్టపగలే చైన్ స్నాచింగ్.. కాలింగ్ బెల్ కొట్టి మహిళ మెడలోని..? (video)

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments