బాలీవుడ్ సెలెబ్రిటీలకు ఈడీ నోటీసులు

ఠాగూర్
ఆదివారం, 14 సెప్టెంబరు 2025 (19:34 IST)
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లకు తాజాగా నోటీసులు పంపించారు. వీరిలో ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తిలు ఉన్నారు. ఈ నెల 16వ తేదీన ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఊర్వశి రౌతేలాకు పంపిన నోటీసుల్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. 
 
అలాగే, మరో నటి మాజీ ఎంపీ మిమి చక్రవర్తికి పంపిన నోటీసులో మాత్రం ఈ నెల 15వ తేదీ సోమవారమే విచారణకు రావాలని పేర్కొనడం గమనార్హం. ఇదే కేసు విషయంలో భారత క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనాలను ఈడీ అధికారులు ఇప్పటికే విచారించిన విషయం తెల్సిందే. కాగా, బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌ కేసులో ఈడీ ముమ్మరంగా విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు దూరం కానున్న బీజేపీ.. ఎందుకో తెలుసా?

కేసీఆరే అడిగినా బీఆర్ఎస్‌లోకి తిరిగి రాను.. కేటీఆర్‌కు వెన్నుపోటు తప్పదు.. కవిత

తెలంగాణ మద్యం టెండర్ ప్రక్రియలో భారీగా తగ్గిన దరఖాస్తులు

జగన్ పర్యటనలో ఝులక్ - టీడీపీ తీర్థం పుచ్చుకున్న వైకాపా నేతలు

శ్మశానంలో దొంగలు పడ్డారు.. కపాలం ఎత్తుకెళ్ళారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments