Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద‌ర్శ‌కుడు బాబీ పూజ‌తో మెగా 154 డ‌బ్బింగ్ మొద‌లైంది

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2022 (10:57 IST)
Director Bobby, Mega 154 Dubbing pooja
మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా మెగా 154 షూటింగ్ చాలా వర‌కు షూటింగ్ జ‌రిగింది. ఈ చిత్రం ద్వారా నా నుండి కోరుకునే పూర్తి స్థాయి కమర్షియల్ ఎలిమెంట్స్ వుండే చిత్రంగా ఆకట్టుకుంటుంది అని నిన్న‌నే చిరంజీవి పేర్కొన్నారు. ఆ త‌ర్వాత రాబోయే భోళా శంకర్ లో కూడా మంచి మార్పులతో అద్భుతమైన వినోదం వుంటుంది అని వెల్ల‌డించారు.
 
Mega 154 Dubbing pooja
శుక్ర‌వారంనాడు ష‌ష్టి తిదినాడు ఉద‌యం 10గంట‌ల‌కు హైద‌రాబాద్‌లోని స్టూడియోలో డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. సైరా సినిమా త‌ర్వాత చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటి క‌థ‌గా ద‌ర్శ‌కుడు బాబి తెర‌కెక్కిస్తున్నారు. పుష్ప చిత్రాన్ని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇంకా ఈ సినిమాలో రవితేజ, శృతిహాసన్, ప్రకాశరాజ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం దేవీశ్రీ ప్ర‌సాద్‌, మాట‌లుః కోనవెంకట్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments