Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాసిప్స్ గురించి ఆలోచించ‌కూడ‌దు - మీరా జాస్మిన్ (video)

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (16:14 IST)
Mira Jasmine
గత కొంతకాలంగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న మీరా జాస్మిన్ మ‌ల‌యాళ సినిమా `మ‌క‌ల్‌`తో రాబోతుంది. ఈనెల 29న విడుద‌ల‌కానున్న ఈ చిత్రంలో ఆమె జ‌య‌రామ్‌తో క‌లిసి న‌టించింది. చాలా కాలంగా న‌ట‌న‌కు దూరంగా వున్నా త‌న‌కేమీ తేడా క‌నిపించ‌లేద‌ని చెబుతోంది. సినిమాల‌కు గ్యాప్ తీసుకున్న‌ట్లు లేద‌నీ, దుబాయ్‌లో త‌న భ‌ర్త అనిల్ జాన్ టైటస్‌కు చెందిన వ్యాపారప‌నులు చూసుకుంటున్న‌ట్లు చెప్పింది. 

 
గుడుంబా శంక‌ర్‌, గోరింటాకు వంటి ప‌లు చిత్రాల్లో న‌టించిన మీరా జాస్మిన్ వైవాహిక జీవితం త‌ర్వాత ఆడ‌వారికి కొన్ని బాధ్య‌తులుంటాయ‌ని పేర్కొంది.  మ‌క‌ల్ అనే చిత్రం హీరో బేస్డ్ సినిమా కాదు. ఇందులో కుటుంబానికి చెందిన అంశాలుంటాయి. అన్ని భాష‌ల వారికి ఈ క‌థ క‌నెక్ట్ అవుతుంద‌ని తెలిపింది. గాసిప్ వంటి విష‌యాల గురించి అస్స‌లు ఆలోచించ‌కూడ‌దు. దాని గురించే ఆలోచిస్తే కెరీర్‌లో ఎదుగుద‌ల వుండ‌ద‌ని సూక్తి చెబుతోంది.

 

సంబంధిత వార్తలు

పిన్నెల్లి సోదరులపై మాచర్ల పోలీసుల రౌడీషీట్!!

అన్న చనిపోయాడని వదినను పెళ్లాడిన యువకుడి హత్య.. ఎక్కడ?

నా తండ్రి కోడెలపై పెట్టి కేసు జగన్‌పై కూడా పెట్టొచ్చు కదా: కోడెల శివరాం

ఆ శాఖలు జనసేన మూలసిద్ధాంతాలు.. తన మనసుకు దగ్గరగా ఉంటాయి : డిప్యూటీ సీఎం పవన్

అహంకారమే బీజేపీ కొంపముంచింది.. అందుకే 240 సీట్లకు పరిమితమైంది : ఇంద్రేశ్ కుమార్

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన 3 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments