Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేజ‌ర్ వాయిదా వెనుక అసలు కారణం ఏమిటి?

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2022 (15:51 IST)
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ విడుదల తేదీ ఇప్పటికే పలు సందర్భాల్లో మార్పులకు గురైంది. తాజాగా మ‌రోసారి తేదీని వాయిదా వేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ బుధ‌వారంనాడు ప్ర‌క‌టించింది. జూన్ 3న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 
 
మేజర్, 26/11 ముంబై పేలుళ్ల సమయంలో వీరోచిత రెస్క్యూ యాక్ట్ వెనుక ఉన్న ఆర్మీ మ్యాన్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్. అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేశాడు. మలయాళంలో డబ్ చేయడమే కాకుండా, తెలుగు,  హిందీలో ఏకకాలంలో విడుద‌ల‌వుతున్న అడ‌విశేష్  మొట్టమొదటి పాన్-ఇండియన్ చిత్రం.
 
ఇంత‌కుముందు విడుద‌ల తేదీ మే 27. కానీ  జూన్ 3కి నెట్టినట్లు ప్రకటించారు. ఆలస్యం వెనుక కారణం  మేజర్ నిర్మాతలు ఫైనల్ కాపీతో సరిగ్గా సంతృప్తి చెందలేదట‌. అనేక మార్పులు చేర్పుల‌తో 30 రోజులకు పైగా రీషూట్ చేయాల్సి వచ్చింద‌ని స‌మాచారం.
 
అడివి శేష్ తన భాగాలకు డబ్బింగ్ కూడా పూర్తి చేసినప్పటికీ, రీషూట్ గురించి ఆశ్చర్యం కలిగించాయి. సౌత్ మార్కెట్‌లో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ చేపట్టిన మొదటి   ప్రాజెక్ట్ ఇది. ఒక‌వైపు  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కూడా జ‌రుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

'హాల్ ఆఫ్ ఫేమ్‌'లో భారత సంతతి కుర్రోడు

Seize The Ship: ట్విట్టర్‌లో ట్రెండింగ్‌.. అంతా పవన్ ఎఫెక్ట్

బిర్యానీ కావాలని మారాం చేసిన పిల్లలు... ప్రాణాలు కోల్పోయిన ఐటీ దంపతులు

వియ్యంకులకు కీలక పదవులు అప్పగించిన డోనాల్డ్ ట్రంప్

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments