Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమారంగంపై పుకార్లు న‌మ్మ‌వ‌ద్దు- ఛాంబ‌ర్ ప్ర‌క‌ట‌న‌

Webdunia
శనివారం, 23 జులై 2022 (15:59 IST)
Chamber comity
తెలుగు చ‌ల‌న చిత్ర‌రంగంలో సినిమా టికెట్ల రేట్ల గురించికానీ, 24 శాఖ‌ల కార్మికుల స‌మ‌స్య‌ల‌పై  తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకున్న నిర్ణ‌యాలు అంటూ ఏదైనా వార్త‌లు ఎక్క‌డ ప్ర‌చురిత‌మైనా అవి త‌మ‌కు సంబంధంలేనివ‌నీ, వాటిని న‌మ్మ‌వ‌ద్ద‌ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్ప‌ష్టం చేసింది. శ‌నివారంనాడు ప్ర‌క‌ట‌న‌ ద్వారా తెలియ‌జేసింది. 
 
26-07-2022న (మంగళవారం) చలనచిత్ర పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాలుగు విభాగాలతో  స‌మావేశం కానుంది. 1) నిర్మాతల రంగం 2) పంపిణీదారుల రంగం 3) ఎగ్జిబిటర్ల రంగం 4) స్టూడియోల రంగం వారితో సమావేశం తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్, ఫిల్మ్ నగర్, హైదరాబాద్ నందు నిర్వహించనున్నట్లు తెలియజే శారు. కాబట్టి ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రెస్ ద్వారా తెలియజేసే వరకు నిర్మాతలు ఎటువంటి  పుకార్లను నమ్మవద్దని తెలియజేయడం జరిగింది.
ఛాంబర్ మరియు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తీసుకు నే నిర్ణయాన్ని నిర్మాతలకు తెలియజేస్తారు. కాబట్టి నిర్మాతలు తదుపరి నిర్ణయం వారికీ తెలియజేసే వరకు తమ సినిమా షూటింగ్ / సినిమా కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించవచ్చు నని తెలియజేయడం జరిగింది. అపి తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments