Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారుః నివేదా థామస్

Webdunia
సోమవారం, 12 ఏప్రియల్ 2021 (08:26 IST)
Niveda Thomas
తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నాయిక నివేదా థామస్. 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ "వకీల్ సాబ్" చిత్రంలో కీలక పాత్రలో నటించింది నివేదా. ఈ సినిమా సాధిస్తున్న విజయం పట్ల తన సంతోషాన్ని తెలిపింది నివేదా. ఇటీవ‌ల చిత్ర‌యూనిట్‌తోపాటు విజ‌య‌యాత్రలో తాను పాల్గొన‌లేక‌పోయాయ‌ని చెప్పింది. అందుకు కార‌ణం ఆమె మాట‌ల్లోనే విందాం.
 
- కరెక్ట్‌గా ప్రమోషన్ టైమ్‌లో నాకు కొవిడ్ రావడం కొంత బాధగా అనిపించింది. అయితే రైట్ టైమ్‌కు నాకు మళ్లీ నెగిటివ్ వచ్చింది. థియేటర్‌కు వెళ్లి సినిమా చూద్దామని అనుకున్నాను. ఎప్పటిలా ఆరోగ్యంగా కావాలంటే బయట తిరగకుండా ఇంకొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. దాంతో ఆగిపోయాను. నాకు మాత్రం ఒక్కసారి బయటకు వెళ్లి థియేటర్లలో ఆడియెన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూడాలని ఉంది.
 
- కొవిడ్ నార్మ్స్ పాటిస్తూ వకీల్ సాబ్ సినిమాను థియేటర్లో చూడండి. మాస్క్, శానిటైజ్, సోషల్ డిస్టెన్స్ పాటించండని కోరుతున్నాను.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments