Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌కీల్ సాబ్ కు ముందు టైటిల్ ఏమిటో తెలుసా!

Webdunia
బుధవారం, 31 మార్చి 2021 (13:53 IST)
Sruthi, Pawan
ప‌వ‌న్‌క‌ళ్యాణ్ న‌టించిన `వ‌కీల్ సాబ్‌`కు అస్స‌లు టైటిల్ అదికాదు. హిందీ `పింక్‌` రీమేక్ అనే విష‌యం తెలిసిందే. ఈ చిత్ర క‌థ‌ను ద‌ర్శ‌కుడు వేణుశ్రీ‌రామ్‌కు న‌చ్చి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్ళి చెప్పార‌ట‌. ఇందులో ఏమి చెప్పాల‌నుకుంటున్నావ‌ని అడిగార‌ట ప‌వ‌న్‌.

మ‌హిళా సాధికార‌త గురించి నేనే పాయింట్ టు పాయింట్ చెప్పాక త‌ప్ప‌క చేద్దామ‌న్నారు. అందుకే ఈ క‌థ‌కు త‌గిన‌ట్లుగా `మ‌గువా మ‌గువా లోకానికి తెలుసా నీ తెగువ‌` అనే పాట‌ను కూడా రిలీజ్ చేశాం.

అంతా అయ్యాక ఈ సినిమాకు `మగువా లోకానికి తెలుసా నీ విలువ` అని నేనే సూచించా. అది పెద్ద‌గా ఉండద‌నిపించింది. ఆ త‌ర్వాత `లాయర్ సాబ్` అని అనుకున్నారు. ఏదో లోపం వుంద‌నిపించింది. నేను తెలంగాణావాడిని. ఇక్క‌డ లాయ‌ర్‌ను.. వ‌కీల్ అంటారు.

అందుకే వ‌కీల్ సాబ్ అని మ‌రో పేరు చెప్పేస‌రికి అంద‌రికీ న‌చ్చింది. నిర్మాత దిల్‌రాజు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓకే అన్నారు. అలాగే పవర్ స్టార్ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేయకుండా వకీల్ సాబ్ అని పెట్టుకున్నాం అని వేణుశ్రీ‌రామ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లయిన 21 రోజులకే నవ వరుడు ఆత్మహత్య!

అప్పుల సేద్యం వద్దు నాన్నా.. ఉన్న సంపాదనతో బతుకుదాం.. అనంతలో విషాదం!

తిరుమలలో తొక్కిసలాట జరగలేదు.. వాళ్లంత వాళ్లే పడిపోయారు... చింతా మోహన్ (Video)

సూత్రధారి సజ్జల భార్గవరెడ్డి .. డబ్బంతా ఆయనే తీసుకున్నారు : వర్రా రవీంద్ర రెడ్డి

ఉత్తర ద్వారం నుంచే విష్ణుమూర్తిని చూడాలా, ద్వారాలు బద్ధలవ్వాలా?: భక్తులకు సూటిగా గరికపాటి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments