Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూ.ఎన్టీఆర్ ధరించిన షర్టు ధర రూ.85 వేలా?

ఠాగూర్
బుధవారం, 16 ఏప్రియల్ 2025 (18:14 IST)
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ధరించిన షర్ట్ చూసేందుకు చాలా సింపుల్‌గా ఉంది. కానీ, ఆ చొక్కా ధర రూ.85 వేలు అంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్ టూర్‌కు వెళ్లారు. అక్కడ సరదాగా చక్కర్లు తిరుగుతున్నారు. ఈ క్రమంలో తారక్‌ను అక్కడ కొందరు ఫ్యాన్స్‌ను కలిశారు. ఆ సమయంలో ఆయన చాలా సింపుల్‌గా కనిపించే నీలిరంగు పూల చొక్కాను ధరించారు. చూడ్డానికి ఆ చొక్కా చాలా సింపుల్‌గా కనిపిస్తున్నా... దాని ఖరీదు మాత్రం అందరూ షాకవుతున్నారు. 
 
ఎట్రో అనే బ్రాండ్‌కు చెందిన ఆ చొక్కా ఇపుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండగా దాని ధర సుమారుగా రూ.85గా ఉందని అంటున్నారు. ఒక్క చొక్కాకి తారక అంత డబ్బులు పెట్టి కొనుగోలు చేశారు. ఏదేమైనా ఆయన రేంజే వేరు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక తారక్ సినిమాల విషయానికి వస్తే ఇటీవలే బాలీవుడ్ ఎంట్రీ "వార్-2"లో షూటింగ్ పూర్తి చేశారు. ఈ నెల 22వ తేదీ వరకు ప్రశాంత్ నీల్ సినిమా షూటింగులో చేరనున్నారు. ఆ తర్వాత కొరటా శివతో "దేవర-2" మూవీలో నటించనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

NISAR: శ్రీహరికోటలో జీఎస్ఎల్‌వీ-F16తో నిసార్ ప్రయోగానికి అంతా సిద్ధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు మృతి.. చంద్రబాబు, జగన్ సంతాపం

రన్ వేపై విమానం ల్యాండ్ అవుతుండగా అడ్డుగా మూడు జింకలు (video)

Rickshaw: 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన రిక్షావాడు అరెస్ట్

వైజాగ్, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తాం.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments