Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెక్సీగా వుండే దుస్తులు ధ‌రిస్తే త‌క్కువ‌ అంచ‌నావేయ‌కండి - నీనా గుప్తా

Webdunia
మంగళవారం, 15 మార్చి 2022 (18:20 IST)
Nina Gupta
బాలీవుడ్‌లో ఒక టైంలో కుర్రాళ్ళ‌ను ఉర్రూత‌లూరించిన న‌టి నీనా గుప్తా. ధ‌ర్మేంద్ర‌, అమితాబ్ సినిమాలు పీక్ స్టేజీలో వుండ‌గా ఆమె గ్లామ‌ర్ రోల్స్ కూడా పోషించింది.  సినిమా, టెలివిజన్ నటి, దర్శకురాలు, నిర్మాత కూడా.  క‌మ‌ర్షియ‌ల్‌, ఆర్టు సినిమాలలో మంచి పేరు సంపాదించుకుంది. 
 
ఆమెలో మ‌రో కోణం కూడా వుంది. ఈమె 1980లలో ప్రముఖ వెస్ట్ ఇండీస్ క్రికెట్ క్రీడాకారుడు వివియన్ రిచర్డ్‌తో స‌హ‌జీవ‌నం చేసింది. ఆమెకు మసాబ గుప్తా అనే కుమార్తె కూడా వుంది. తాజాగా ఇప్పుడు వ‌స్తున్న ట్రెండ్‌కు అనుగుణంగా మ‌హిళ‌లు దుస్తులు ధ‌రిండ‌చంపై నేడు త‌న ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ చిన్న వీడియో పోస్ట్ చేసింది.
 
త‌న లాగే సెక్సీగా చెస్ట్ క‌నిపించేలా ఎవ‌రైనా స‌రే దుస్తులు ధ‌రిస్తే బేకార్‌గా వుంద‌ని కామెంట్ చేస్తుంటారు. నేను ఒక‌టే చెప్ప‌ద‌లిచాను. నేను సాన్స్‌స్క్రిట్‌లో ఎం.ఫిల్ చేశాను. అలాంటి దుస్తులు ధ‌రించిన వారిని వెంట‌నే జ‌డ్జి చేయ‌కండి. అలాంటివారంద‌రికీ నేను ఇదే చెప్ప‌ద‌లిచానంటూ పోస్ట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం