విడాకులతో విడిపోయినా ఆ సినిమా ఆ ఇద్దరినీ కలుపుతుందా?

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (19:09 IST)
టాలీవుడ్ టాప్ స్టార్ కపుల్‌గా పేరొందిన సమంత, నాగచైతన్య విడాకులతో విడిపోయిన సంగతి తెలిసిందే. విడాకుల తర్వాత కూడా స్నేహితులు లాగా, శ్రేయోభిలాషుల్లాగా ఉంటామని ప్రకటించారు.
 
ఇదిలా ఉంటే అక్కినేని నాగచైతన్య, సమంత ఓ సినిమా చేయబోతున్నారంటూ చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో  నాగచైతన్యకి, అటు సమంతకి అత్యంత సన్నిహితురాలైన ఓ మహిళ దర్శకురాలు గతంలోనే ఒక కాన్సెప్ట్ రెడీ చేసుకొని, ఇద్దరికీ కథ వినిపించడం కూడా జరిగిందట. 
 
అయితే ఇదంతా సమంత, నాగచైతన్యల విడాకులకు ముందు పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కానీ దర్శకురాలు నందినీరెడ్డి మాత్రం ఆ కాన్సెప్ట్ మీద ఇంకా గట్టి నమ్మకం తోనే ఉన్నట్లు తెలుస్తోంది.
 
నాగచైతన్య, సమంత తప్ప ఆ కథలో వేరే నటీనటులను ఊహించుకోలేకపోతున్నారు. నాగచైతన్య నుంచి ఈ సినిమాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. సమంత వైపు నుంచి అభ్యంతరాలు ఉంటాయా? అన్నదానిపై స్పష్టత లేదు. 
 
ఒకవేళ సమంత నో చెబితే ఆమె స్థానంలో మరొక హీరోయిన్‌ని నందిని రెడ్డి ఎంచుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఆ అన్వేషణలో నందినిరెడ్డి ఉందనే ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

Vizag: కైలాసగిరి కొండలపై కాంటిలివర్ గాజు వంతెన ప్రారంభం

ఐదేళ్ల చిన్నారిపై పాశవికంగా దాడి చేసిన ఆయా

మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, దుస్తులు విప్పించి లైంగిక వేధింపులు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments