Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛీ..ఛీ.. ఇదేంటి దిశా... బ్రా వేసుకుని బెడ్రూంలో దీపావళి దీపంతోనా...?

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (21:44 IST)
దిశా పటానీ, ఈ భామకు సెక్సీ హీరోయిన్‌గా గుర్తింపు వుంది. ఎన్నో ప్రకటనల్లో కనబడి ప్రత్యేక గుర్తింపును పొందడమే కాకుండా సినిమాల్లో నటించి సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది. ఐతే దీపావళి సందర్భంగా ఆమె పోస్టు చేసిన ఓ ఫోటో ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఇంతకీ ఆమె చేసిన పనేమిటయా అంటే... దీపావళి విషెస్‌ తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో సంప్రదాయంగా చేతిలో దీపం పట్టుకుని కాల్విన్ క్లైన్ ఇండియా బ్రాండ్‌ స్పోర్ట్స్‌ బ్రా కనిపించేలా ఉన్న ఫొటోను షేర్ చేయడమే. 
 
ఈ ఫోటోను చూసినవారు వెంటనే రియాక్ట్ అయ్యారు. దీపావళి రోజును కూడా ఇలా బ్రాను చూపిస్తూ ఉపయోగించుకుంటావా? ఇలాంటి దుస్తులు పండుగ రోజు వేసుకుని చూపించకపోతే ఏం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పోస్టును ఇప్పటికే 17 లక్షల మందికిపైగా చూసేశారు. వీరిలో చాలామంది దిశా ఫోటోపై నెగటివ్ కామెంట్లు రాసేశారు. 
 
వీటన్నిటినీ చూసిన దిశా పటానీ, సింపుల్‌గా ఆ కామెంట్లన్నిటినీ డిలిట్ చేసేసి సైలెంటయ్యింది. కానీ ఫోటను మాత్రం అలా ఉంచేసింది. మరి ఆమె భావం ఏమిటో తెలిసిపోయింది కనుక మళ్లీ కామెంట్లు చేయడంలేదు జనం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Baby Gorilla: ఇస్తాంబుల్ విమానాశ్రయంలో బేబీ గొరిల్లా.. ఎలా పట్టుబడిందంటే? (viral video)

అల్లు అర్జున్ వ్యవహారం.. నోరెత్తకండి.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తోన్న అఘోరీ.. కేసులు నమోదు.. ఏం జరిగిందంటే?

Chandrababu: అమరావతి నిర్మాణ పనులకు రూ.2,723 కోట్లు ఆమోదం..

ఐకాన్ స్టార్ అయితే ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందా?: మంత్రి కోమటిరెడ్డి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం