Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంతకు... హైదరాబాద్‌కు రావడానికి దారేది అనాలేమో : త్రివిక్రమ్ (Video)

ఠాగూర్
మంగళవారం, 8 అక్టోబరు 2024 (20:00 IST)
హీరోయిన్ సమంతపై దర్శకుడు త్రివిక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ మాయ చేశావే నుంచే సమంత స్టార్ హీరోయిన్‍‌గా ఉన్నారని, అప్పటి నుంచి బన్నీ సమంతకు ఫ్యాన్ అని అన్నారు. స్త్రీలకు వేరే శక్తి అక్కర్లేదు, స్త్రీనే ఓ శక్తి అని చెప్పారు. అందుకే నవరాత్రులు అంటూ స్త్రీలను పూజించుకుంటున్నట్టు తెలిపారు. సమంత ముంబైలోనే కాకుండా హైదరాబాద్ అప్పుడప్పుడు కూడా రావాలని కోరారు. 
 
పైగా, మీరు చేయడం లేదని మేం కథలు రాయడం లేదన్నారు. మీరు నటిస్తానంటే మేం రాస్తామని తెలిపారు. అత్తారింటింటికి దారేది లాగా సమంత కోసం హైదరాబాద్‌కు రావడానికి దారేది అనాలేమో అని నవ్వుతూ అన్నారు. సమంత రావాలని ట్రెండ్ చేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు. సమంత తెలుగు సినిమాల్లో కంబ్యాక్ ఇవ్వాలని త్రివిక్రమ్ కోరారు. హైదరాబాద్ నగరంలో జరిగిన "జిగ్రా" చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో సమంతతో పాటు అలియా భట్, త్రివిక్రమ్, ఆ చిత్ర ప్రముఖులు పాల్గొన్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

శ్రీవారి అన్నదాన కేంద్రంలో మధ్యాహ్న భోజనానికి రూ.17 లక్షలు వితరణ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments