Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ ఎలా ఉంటుందో తెలియకుండా జాగ్రత్తపడ్డ దిల్ సే చిత్ర దర్శకుడు

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2023 (18:14 IST)
Bharat Naren, Director Bobby, Raja Vikram
రాజా విక్రమ్ ప్రధాన పాత్రలో భరత్ నరేన్ దర్శకత్వంలో శ్రీ అక్కియన్ ఆర్ట్స్ బ్యానర్ పై  శ్రీధర్ మరిసా నిర్మించిన చిత్రం ‘దిల్ సే’. న్యూ ఏజ్ లవ్ స్టొరీగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. స్టార్ డైరెక్టర్ బాబీ కొల్లి దిల్ సే ట్రైలర్ ని లాంచ్ చేశారు. దర్శకుడు భరత్ నరేన్ యూత్ ఫుల్ అండ్ యునిక్ లవ్ స్టొరీతో ‘దిల్ సే’ ని ప్రజంట్ చేశారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. కాన్సప్ట్ చాలా డిఫరెంట్ గా వుంది.

మాస్క్ వేసుకున్న అమ్మాయి ఎవరు? అనే క్యురియాసిటీ ట్రైలర్ చూసిన అందరికీలో కలిగింది. ట్రైలర్ యంగేజింగ్ అండ్ ఫన్ ఫుల్ గా వుంది. రాజా విక్రమ్ చాలా యీజ్ తో చక్కని నటన కనబరిచారు. నటీనటులంతా ఆకట్టుకున్నారు. నేపధ్య సంగీతం, కెమరాపనితనం ప్లజంట్ గా వున్నాయి. ట్రైలర్ సిరిస్ పై క్యురియాసిటీని పెంచింది.
 
డైరెక్టర్ బాబీ కొల్లి మాట్లాడుతూ.. ట్రైలర్ చూసి అందులో అమ్మాయి ఎవరని అడిగాను. నాకు నా వైఫ్ కి తప్పితే యూనిట్ లో ఎవరికీ చూపించలేదని చెప్పాడు. అందరికీ థ్రిల్ సర్ ప్రైజ్ ఇవ్వాలనే ఈ కన్విక్షన్ చాలా నచ్చింది . అదే ఈ సినిమాకి ప్రేత్యకతని తీసుకొచ్చింది. అలాంటి పాత్రని నమ్మి చేసిన అమ్మాయికి ఆల్ ది బెస్ట్. విన్ ఓటీటీ ఫ్లాట్ ఫాం తో యువ ప్రతిభావంతులందరినీ ప్రోత్సహిస్తున్న రామోజీరావు గారికి, బాపినీడు గారి ధన్యవాదాలు. ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అందరి కళ్ళల్లో విజయం సాధిస్తామనే నమ్మకం కనిపిస్తోంది. దిల్ సే ఖచ్చితంగా పెద్ద విజయం సాధించి అందరికీ మంచి పేరు తీసుకురావాలని కొరుకుంటున్నాను’’  అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కొత్త సీఎంల మధ్య ఇదే తొలి అధికారిక సమావేశం.. చంద్రబాబు లేఖ

మందు బాబులతో కలిసి చిందులేసిన ఒంగోలు ఏఎస్ఐ.. Video వైరల్

దేవుడి ముందు లొంగిపోయాడు.. అందుకే మరణ శిక్ష రద్దు : ఒరిస్సా హైకోర్టు

మీరు చేసిన నినాదాలతో ప్రకృతి కూడా బయపడిపోయింది.. అందుకే డిప్యూటీ సీఎంను చేసింది : పవన్ కళ్యాణ్ (Video)

ఇపుడు 11 సీట్లు వచ్చాయి.. రేపు ఒక్కటే రావొచ్చు : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments