Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్" సక్సెస్ - యూనిట్‌కు దిల్ రాజు గ్రాండ్ పార్టీ

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2022 (10:53 IST)
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "ఆర్ఆర్ఆర్". రాం చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా నటించారు. అలియా భట్ హీరోయిన్. అజయ్ దేవగన్ కీలక పాత్రను పోషించారు. గత నెల 25వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ.750 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసి, రూ.1000 కోట్లకు గురిపెట్టింది. 
 
దీంతో చిత్రం బృందం ఆనందోత్సవాల్లో మునిగిపోయింది. దీన్ని పురస్కరించుకుని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు "ఆర్ఆర్ఆర్" చిత్ర బృందానికి గ్రాండ్ పార్టీ  ఇచ్చారు. 
 
హైదరాబాద్ నగరంలో జరిగిన ఈ గ్రాండ్ పార్టీకి "ఆర్ఆర్ఆర్" చిత్రం కోసం పని చేసిన యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ పార్టీకి రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిలు తమ భాగస్వాములతో హాజరయ్యారు. ఇందులో అనిల్ రావిపూడితో కలిసి రాజమౌళి "నాట్టు నాట్టు" పాటకు స్టెప్పులు కూడా వేసి అందర్నీ ఆలరించారు. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపాను నమ్మని వాలంటీర్లు.. వేరే ఉద్యోగాలకు జంప్.. ఎంచక్కా వ్యాపారాలు చేసుకుంటున్నారు

నాకు అది లేదు, నేను దానికి ఎలా పనికి వస్తాను?: లేడీ అఘోరి (video)

అమరావతిలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రంథాలయం- నారా లోకేష్

వంగవీటి మోహన రంగా విగ్రహాలపై అలా చేస్తారా? చంద్రబాబు సీరియస్

SVSN Varma: పవన్ కల్యాణ్‌కు పిఠాపురం ఇచ్చిన వర్మ.. చంద్రబాబు కలిసి కనిపించారే!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments